LYRIC
Chiru Chiru Lyrics In Telugu From #90’s – A Middle-Class Biopic: Song by Lakshmi Priyanka Singer by Anurag Kulkarni, Music by Suresh Bobbili, Sivaji, Vasuki Anand. చిరు చిరు చిరు చిరు ఆశలు.
Chiru Chiru Lyrics
Chiru Chiru Chiru Chiru Aashalu
Chigurinchenu Gundelaa
Madhi Tharagathi Gadhi Daatani
Maatoogenu Ooyalaa
Chiru Chiru Chiru Chiru Aashalu
Chigurinchenu Gundelaa
Padha Padamani Paadhaalanu
Tarimenu Neevaipalaa
Ayomayam Sadhaa Priyam
Samastha Lokam
Thadabaduthu Manase
Thariminadhe Vayase, Thikamaka Vainam
Arere Are Arere
Paikadagaleni Bhaavaalanu
Idhigo Idigidhigo Emantu Cheppane
Varamai Kalavaramai
Chiru Edhanu Thaaku Maayanu
Adhani Nenidhani Emantu Choopave
Manasu Mangalam
Vayasu Mangalam
Chelimi Mangalam
Nee Prema Mangalam
Manasu Mangalam
Vayasu Mangalam
Chelimi Mangalam
Nee Prema Mangalam
O Alasi Solasi
Kannula Kosalo
Kalale Kantu Vechi Chudana
Aa Aa, Seethakokaku O Kaburedho
Chebuthu Neekai Nenu Pampanaa
Aa, Prakruthi Kavithalo
Oopiri Nuvvani Neekai Telusaa
Nilakada Leni Naa Manase Needhani
Cheppedhelaa Neeku Priyaa
Anuvu Anuvanuvu Ninu
Nimpukunna Chinni Gunde
Adige Nanu Adige Nee Parichayaannilaa
Kalale Chiru Alalai Upponguthunna Kallalona
Manave Naa Manave Vini Nuvvu Undavaa
Chiru Chiru Chiru Chiru Aashalu
Chigurinchenu Gundelaa
Madhi Tharagathi Gadhi Daatani
Maatoogenu Ooyalaa
చిరు చిరు చిరు చిరు ఆశలు… చిగురించెను గుండెలా Lyrics
చిరు చిరు చిరు చిరు ఆశలు
చిగురించెను గుండెలా
మది తరగతి గది దాటని
మాటూగెను ఊయలా
చిరు చిరు చిరు చిరు ఆశలు
చిగురించెను గుండెలా
పద పదమని పాదాలను
తరిమెను నీవైపలా
అయోమయం సదా ప్రియం
సమస్త లోకం
తడబడుతు మనసే
తరిమినదే వయసే, తికమక వైనం
అరెరె అరె అరెరె
పైకడగలేని భావాలను
ఇదిగో ఇదిగిదిగో ఏమంటు చెప్పనే
వరమై కలవరమై చిరు ఎదను తాకు ఈ మాయను
అదని నేనిదని ఏమంటు చూపవే
మనసు మంగళం
వయసు మంగళం
చెలిమి మంగళం
నీ ప్రేమ మంగళం
మనసు మంగళం
వయసు మంగళం
చెలిమి మంగళం
నీ ప్రేమ మంగళం
ఓ అలసీ సొలసీ
కన్నుల కొసలో
కలలే కంటూ వేచి చూడనా
ఆ ఆ ఆ, సీతాకోకకు ఓ కబురేదో
చెబుతూ నీకై నేను పంపనా
ఆ, ప్రకృతి కవితలో
ఊపిరి నువ్వనీ నీకే తెలుసా
నిలకడ లేని నా మనసే నీదని
చెప్పేదెలా నీకు ప్రియా
అణువు అణువణువు నిను
నింపుకున్న చిన్ని గుండె
అడిగే నను అడిగే నీ పరిచయాన్నిలా
కలలే చిరు అలలై ఉప్పొంగుతున్న కళ్ళలోన
మనవే నా మనవే విని నువ్వు ఉండవా
చిరు చిరు చిరు చిరు ఆశలు
చిగురించెను గుండెలా
మది తరగతి గది దాటని
మాటూగెను ఊయలా
Comments are off this post