LYRIC

Chinna Chepanu Pedha Chepa Lyrics by Nikhilesh Sunkoji, Sung and Music by Jay Krish, From Sathi Gani Rendu Ekaralu Telugu Muvie Song. చిన్న చెప్పాను పెద్ద చేప.

Chinna Chepanu Pedha Chepa Lyrics

Male: Chinna Chepanu Pedha Chepa
Chinna Maayanu Penu Maaya
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu

Male: Gaalam Vesinavaadi
Jebulu Ninde Nedu
Paapam Tellaari
Inko Eraku Chikkaadu

Male: Lokam Teere Intha
Chitthi Botthula Godu
Thokke Vaadini
Ekke Vaadokaduntaadu

Male: Gathe Leka Koosunte
Ninu Suttesi Ammetodu
Mathipoye Angatla
Chejethula Chikkuthaadu

Male: Kannumoosi Nilusunte
Neepainekki Aadetodu
Masipoose Seekatlo
Mari Raaleka Nakkuthaadu

Male: Chinna Chepanu Pedha Chepa
Chinna Maayanu Pedda Maaya
Adhi Swaaha Idhi Swaaha
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu
Adi Paaye Idhi Paaye

Male: Yele Vaadevvadu
Chorus: Kaasunnodu Koosunnodu
Male:  Kaale Vaadevvadu
Chorus: Aasunnodu Appunnodu
Male:  Munche Vaadevvadu
Chorus: Pakkallochi Nilusunnodu
Male:  Ninne Penchetodu
Chorus: Unte Ginte Nuvve Vaadu

Male: Settu Puttaa Gattu Gutta
Anni Minge Godari
Mabbulodhili Mante Regithe
Endipodhaa Jeppura Oraari

Chorus: Gathe Leka Koosunte
Ninu Suttesi Ammetodu
Mathopoye Angatla
Chejethula Chikkuthaadu

Male: Kannumoosi Nilusunte
Neepainekki Aadetodu
Masi Poose Seekatlo
Mari Raaleka Nakkuthaadu

Male: Chinna Chepanu Pedha Chepa
Chinna Maayanu Pedda Maaya
Adhi Swaaha Idhi Swaaha
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu
Adi Paaye Idhi Paaye

చిన్న చెప్పాను పెద్ద చేప. Lyrics

కోరస్: చిన్న చేపను పెద్ద చేపా
చిన్న మాయను పెను మాయా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు

అతడు: గాలం వేసినవాడి
జేబులు నిండే నేడు
పాపం తెల్లారి
ఇంకో ఎరకు చిక్కాడు

అతడు: లోకం తీరే ఇంత
చిత్తు బొత్తుల గోడు
తొక్కే వాడిని
ఎక్కే వాడొకడుంటాడు

కోరస్: గతే లేక కూసుంటే
నిను సుట్టేసి అమ్మేటోడు
మతి పోయే అంగట్ల
చేజేతుల చిక్కుతాడు

అతడు: కన్ను మూసి నిలుసుంటే
నీ పైనెక్కి ఆడేటోడు
మసి పూసే సీకట్లో
మరి రాలేక నక్కుతాడు

కోరస్: చిన్న చాపను పెద్ద చాప
చిన్న మాయను పెద్ద మాయ
అది స్వాహ ఇది స్వాహా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు
అది పాయే ఇది పాయే

అతడు:  ఏలే వాడెవ్వడు
కోరస్: కాసున్నోడు కూసున్నోడు
అతడు: కాలే వాడెవ్వడు
కోరస్:ఆసున్నోడు అప్పున్నోడు
అతడు: ముంచే వాడెవ్వడు
కోరస్: పక్కల్లొచ్చి నిలిసున్నోడు
అతడు: నిన్నే పెంచేటోడు
కోరస్: ఉంటే గింటే నువ్వే వాడు

అతడు: సెట్టు పుట్టా గట్టు గుట్ట
అన్నీ మింగే గోదారి
మబ్బులొదిలి మంటే రేగితే
ఎండిపోదా జెప్పుర ఓరారి

కోరస్: గతే లేక కూసుంటే
నిను సుట్టేసి అమ్మేటోడు
మతి పోయే అంగట్ల
చేజేతుల చిక్కుతాడు

అతడు: కన్ను మూసి నిలుసుంటే
నీ పైనెక్కి ఆడేటోడు
మసి పూసే సీకట్లో
మరి రాలేక నక్కుతాడు

కోరస్: చిన్న చాపను పెద్ద చాప
చిన్న మాయను పెద్ద మాయ
అది స్వాహ ఇది స్వాహా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు
అది పాయే ఇది పాయే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO