LYRIC
Bugge Bangarama Lyrics by Chandamama (2007) Song Peddada Murthy, Music by Radhakrishna, Singer Rajesh Krishnan, From చందమామ, Kajal Aggarwal, Song బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా
Bugge Bangarama Lyrics
Bugge Bangarama
Sigge Singaarama
Agge Raajeselemma
Volle Voyyarama Navve Mandarama
Nanne Kaajesenamma
Pattucheeralo Chandamama
Yedu Vannello Vennelamma
Kanne Roopala Konaseema
Koti Thaarallo Muddugumma
Bugge Bangarama
Sigge Singaarama
Agge Raajeselemma
Volle Voyyarama Navve Mandarama
Nanne Kaajesenamma
Yedure Niliche Adara Madura Darahasam
Yeduri Piliche Chilipi Paduchu Madumasam
Velige Andam Chelike Sontham
Vasantam
Varamai Dorike Asalu Sisalu Apuroopam
Kalise Varaku Kalalo Jarige
Viharam
Pushpamasana Manchu Neevo
Bogi Mantallo Vedi Neevo
Poola Gandala Gali Neevo
Pala Nurugullo Teepi Neevo
Bugge Bangarama Sigge Singaarama
Agge Raajeselemma
Yedalo Jarige Viraha Segala Vanavaasam
Badule Adige Modati Valapu Abishekam
Vadulai Bidiyam
Vodige Samayam Epudo
Jathaga Piliche Agaru Pogala Sahawasam
Jadatho Jagadam
Jarige Sarasam Epudo
Anni Puvullo Aame Navve
Anni Rangullo Ame Roope
Anni Vellalo Ame Dyase
Nannu Mottanga Mayachesi
Bugge Bangarama Sigge Singaarama
Agge Raajeselemma
Volle Voyyarama Navve Mandarama
Nanne Kaajesenamma
Pattucheeralo Chandamama
Yedu Vannello Vennelamma
Kanne Roopala Konaseema
Koti Thaarallo Muddugumma
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా Lyrics
పచ్చిపాలా యవ్వనాలా గువ్వలాటా
పంచుకుంటే రాతిరంతా జాతారంట
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసేలేమ్మా
వోల్లే వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా
పట్టు చీరల్లో చందమామ
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమ
కోటి తారల్లో ముద్దు గుమ్మా
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసేలేమ్మా
వోల్లే వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా
ఎదురే నిలిచే అదర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడచు మధుమాసం
వెలిగే అందం చెలికె సొంతం వసంతం
వరమై దొరికె అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారమ్
పుష్య మాసాన మంచు నీవో
బోగీ మంటల్లో వేడి నీవో
పూల గంధాల గాలి నీవో
పాల నడకల్లో తీపి నీవో
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసేలేమ్మా
యెదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వదిలేయ్ బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే ఆగారు పోగల సావాసం
జడతో జగడం
జరిగే సరసం ఎపుడో
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే
అన్ని రంగుల్లో ఆమె రూపే
అన్ని వేళ్లలో ఆమె ధ్యాసే
నన్ను మోతంగా మాయ చేసే
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసేలేమ్మా
వోల్లే వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా
పట్టు చీరల్లో చందమామ
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమ
కోటి తారల్లో ముద్దు గుమ్మా
Comments are off this post