LYRIC
Ayyayyo Lyrics by Suresh Banisetti, music composed by The Fantasia Men, Song అయ్యయ్యో అయ్యయ్యో
ఏం మాయో చేసినావే
Ayyayyo Lyrics
Tholisaari Tholisari
Manasu Paaresukunnaale
Ninu Kori, Dhare Cheri
Daari Vethikesthu Unnaale
Teliyadhu Nee Peremito
Teliyadhu Nee Ooremito
Nuvvunde Jaademito
Telisedhi Inkepudele
Ayyayyo Ayyayyo
Em Maayo Chesinaave
Ayyayyo Ammaayo
Maikamlo Munchinaave
Ayyayyo Ayyayyo
Kalalenno Repinaave
Ayyayyo Ammaayo
Kallolamlo Thosesinaave
Ye Chinna Alikidi Vachinaa
Ye Choopu Veepuku Guchinaa
Challagaali Taakuthunna
Adhi Nuvve Anukuntunnaa
Oohalone Undamantu
Inka Udikinchaku Nannu
Osaaredhute Padave
Oopire Peelchukuntaane
Ayyayyo Ayyayyo
Em Maayo Chesinaave
Ayyayyo Ammaayo
Maikamlo Munchinaave
Ayyayyo Ayyayyo
Kalalenno Repinaave
Ayyayyo Ammaayo
Kallolamlo Thosesinaave
Manasaara Pilichaane
Kanulaara Vethikaane
Neethodu Nene
Vadhulukolene Aa Aaa
అయ్యయ్యో అయ్యయ్యో Lyrics
తొలిసారి తొలిసారి
మనసు పారేసుకున్నాలే
నిను కోరి… దరే చేరి
దారి వెతికేస్తు ఉన్నాలే
తెలియదు నీ పేరేమిటో
తెలియదు నీ ఊరేమిటో
నువ్వుండే జాడేమిటో
తెలిసేది ఇంకెపుడేలే
అయ్యయ్యో అయ్యయ్యో
ఏం మాయో చేసినావే
అయ్యయ్యో అమ్మాయో
మైకంలో ముంచినావే
అయ్యయ్యో అయ్యయ్యో
కలలెన్నో రేపినావే
అయ్యయ్యో అమ్మాయో
కల్లోలంలో తోసేసినావే
ఏ చిన్న అలికిడి వచ్చినా
ఏ చూపు వీపుకు గుచ్చినా
చల్లగాలి తాకుతున్న
అది నువ్వే అనుకుంటున్నా
ఊహలోనే ఉండమంటూ
ఇంక ఉడికించకు నన్ను
ఓసారెదుటే పడవే
ఊపిరే పీల్చుకుంటాను
అయ్యయ్యో అయ్యయ్యో
ఏం మాయో చేసినావే
అయ్యయ్యో అమ్మాయో
మైకంలో ముంచినావే
అయ్యయ్యో అయ్యయ్యో
కలలెన్నో రేపినావే
అయ్యయ్యో అమ్మాయో
కల్లోలంలో తోసేసినావే
మనసారా పిలిచానే
కనులారా వెతికానే
నీతోడు నేనే వదులుకోలేనే, ఆ ఆఆ
మనసారా పిలిచానే
కనులారా వెతికానే
నీతోడు నేనే వదులుకోలేనే, ఆ ఆఆ
No comments yet