LYRIC

Andalalo Lyrics Telugu by Veturi Sundararama Murthy, Music by Ilaiyaraaja, Singers by S P. Balasubramanyam, S Janaki From జగదేకవీరుడు అతిలోకసుందరి Movie Song Chiranjeevi, Sridevi

Andalalo Lyrics Telugu

LaaLaaLaLaa LaLaa LaLaa Laa
LaaLaaLaLaa LaLaa LaLaa LaLaa
LaaLaaLaLaa LaLaa LaLaa Laa
HmmHmm Hmm Hmm Hmmm

Andalalo Aho Mahodayam
Bhoolokame Navodhayam
Puvvu Navvu Pulakinche Gaalilo
Ningi Nelaa Chumbinche Laalilo
Thaarallaaraa Raare Vihaarame
Andalalo Aho Mahodayam
Bhulokame Navodhayam

Latha Lathaa Saraagamaade
Suhasini Sumaalatho
Vayassutho Vasanthamaadi
Varinchele Saraalatho
Mila Milaa Himaale…
Jala Jalaa Muthyaalugaa
Thala Thalaa Galaana
Thatillathaa Haaraalugaa
Chethulu Thaakina Kondalake
Chalanamu Vachhenule
Mundhuku Saagina Muchhatalo
Muvvalu Palikenule
Oka Swargam Thalavanchi
Ila Chere Kshanaalalo

Andalalo Aho Mahodayam
Bhoolokame Navodhayam
Puvvu Navvu Pulakinche Gaalilo
Ningee Nelaa Chumbinche Laalilo
Thaarallaaraa Raare Vihaarame
Andalalo Aho Mahodayam
Bhoolokame Navodhayam

Sarassulo Sharatthu Kosam
Thapassule Phalinchagaa
Suvarnika Sugandhamedho
Manassune Harinchagaa
Maraalinai Ilaage
Maree Maree Natinchanaa

Vihaarinai Ivaale…
Dhivi Bhuvi Sprushinchanaa
Grahamulu Paadina Pallavike
Jaabili Oogenule
Kommalu Thaakina Aamanike
Koyila Puttenule
Oka Soukhyam Thanuvanthaa
Chelarege Kshanaalalo

Andalalo Aho Mahodayam
Bhoolokame Navodhayam
Puvvu Navvu Pulakinche Gaalilo
Ningee Nelaa Chumbinche Laalilo
Naalo Saage Edho Saraagame
Andalalo Aho Mahodayam
Bhoolokame Navodhayam

అందాలలో అహో మహోదయం Lyrics

కోరస్: లాలాలలా లలా లలా లా
లాలాలలా లలా లలా లలా
లాలాలలా లలా లలా లా
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
ఆమె: అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అతడు: అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం

ఆమె: లతా లతా సరాగమాడే… సుహాసిని సుమాలతో
అతడు: వయస్సుతో వసంతమాడి… వరించేలే సరాలతో
ఆమె: మిలా మిలా హిమాలే… జలా జలా ముత్యాలుగా
అతడు: తళా తళా గళాన… తటిల్లతా హారాలుగా
ఆమె: చేతులు తాకిన కొండలకే… చలనము వచ్చెనులే
అతడు: ముందుకు సాగిన ముచ్చటలో… మువ్వలు పలికెనులే
ఆమె: ఒక స్వర్గం తలవంచి… ఇల చేరే క్షణాలలో
అతడు: అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం

ఆమె: సరస్సులో శరత్తు కోసం… తపస్సులే ఫలించగా
అతడు: సువర్ణిక సుగంధమేదో… మనస్సునే హరించగా
ఆమె: మరాళినై ఇలాగే… మరీ మరీ నటించనా
అతడు: విహారినై ఇవాళే… దివి భువి స్పృషించనా

ఆమె: గ్రహములు పాడిన పల్లవికే… జాబిలి ఊగెనులే
అతడు: కొమ్మలు తాకిన ఆమనికే… కోయిల పుట్టెనులే
ఆమె: ఒక సౌఖ్యం తనువంతా… చెలరేగే క్షణాలలో

ఆమె: అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
అతడు: నీలాకాశం దిగివచ్చే లోయలో
ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
ఆమె: అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO