Ammayi Lyrics (Animal) by Ananth Sriram, Music by Jam8, Sung by Pritam Chakraborty, Raghav Chaitanya, From Animal Movie Song. అమ్మాయి అమ్మాయీ ఈ ఈ, ఈ హాయి మేఘమా, మైకమా.
Male: Ammaayi Ammaayi Ee Ee Ee Haayi Meghamaa, Maikamaa Kammeti Ee Haaye Swargama Ammaayi, Ee Ee Ammaayi, Ee Ee
Ammayi
అమ్మాయి అమ్మాయీ… ఈ ఈ, ఈ హాయి Lyrics
ఏం గీత ఇలాంటిదైనా ఉంటే ముందే చెప్పాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చావ్, ఈ అబ్బాయిని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఏం చేశాడో చూడండి. ఇంకా మాట్లాడుకొని ఏం లాభమన్నయ్య..? జరిగిందేదో జరిగిపోయింది..! గీతా… ఏదో ఒకటి మాట్లాడవే, చూస్తూ కూర్చోకుండా ఏదో ఒకటి చెప్పండి. కలిసి ఎక్స్ప్లేయిన్ చేయండ్రా. అరేయ్ నువ్వు ఆగురా కార్తీక్… సిగ్గుండాలి కొంచమైనా, చేసింది చాలు కార్తీక్… నీ ఫ్రెండ్ని బైటికి గెంటెయ్ రా
అతడు: నింగి నేలా నీలా నాలా కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏదీ తోడురాలా ఏంటీ వేళా… ఇది మాయే
అతడు: ప్రాణం చేతుల్లో ఉందే ఈ ప్రణయం పైపైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీ పీ సన్నాయి
అతడు: అమ్మాయి అమ్మాయీ ఈ ఈ, ఈ హాయి మేఘమా, మైకమా కమ్మేటి ఈ హాయే స్వర్గమా అమ్మాయీ, ఈ ఈ… అమ్మాయీ, ఈ ఈ

Comments are off this post