LYRIC

Ammaye Sannaga Lyrics From Kushi Movie

Singers: Udit Narayan, Kavitha Subramanyam
Music: Mani Sharma
Lyrics: Chandra Bose

Ammaye Sannaga Lyrics In English

Male: Ammaye Sannaga Aranavve Navvaga
Mathi Thappi Kurraalle Manchana Paddaare
Ammaaye Sannagaa
Aranavve Navvagaa
Mathi Thappi Kurraalle
Manchaana Paddaare

Female:  Abbaaye Sootiga
Kannetthi Choodaga
Aa Vaadi Choopulaku
Manchainaa Marigele

Male: Aa Navvulu
Ho Ho, Ee Choopulu… Ho Ho
Both: Aa Navvulu Ee Choopulu
Kalipesthe Premele

Male: Ammaaye Sannagaa
Aranavve Navvagaa
Mathi Thappi Kurraalle
Manchaana Paddaare

Male: Premalu Putte Vela
Pagalanthaa Reyele
Premalu Pande Vela
Jagamanthaa Jaatharale
Female: Preme Thodunte
Paamainaa Thaadele
Preme Ventunte…Raayainaa Parupele
Both: Nee Ontlo Muchhematainaa
Naa Paalita Panneere
Nuvvichhe Pachhimirapainaa
Naa Notiki Naarinje

Female: Ee Vayasulo
Ho Ho, Ee Varasalo… Ho Ho
Both: Ee Vayasulo Ee Varasalo
Nippainaa Neerele

Male:Ammaaye Sannagaa
Aranavve Navvagaa
Mathi Thappi Kurraalle
Manchaana Paddaare

Female: Nenoka Pusthakamaithe
Nee Roope Mukha Chithram
Nenoka Aksharamaithe
Nuvvele Dhaanardham

Male: Egire Nee Paite
Kaliginche Sanchalanam
Olike Nee Valape
Cheyinche Thalasnanam

Female: Endallo Neerendallo
Nee Chelime Chalivendhram
Manchullo Pogamanchullo
Nee Thalape Ravikiranam

Male: Pulakinthale
Ho Ho, Molaketthagaa… Ho Ho
Pulakinthale Molaketthagaa
Idhi Valapula Vyavasaayam

Male: Ammaaye Sannagaa
Aranavve Navvagaa
Mathi Thappi Kurraalle
Manchaana Paddaare

Female: Abbaaye Sootiga
Kannetthi Choodaga
Aa Vaadi Choopulaku
Manchainaa Marigele

Both: Aa Navvulu
Ho Ho, Ee Choopulu… Ho Ho
Aa Navvulu Ee Choopulu
Kalipesthe Premele

Ammaye Sannaga Lyrics In Telugu

ఆతడు: అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగా
అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే
మంచాన పడ్డారే

ఆమె: అబ్బాయే సూటిగ
కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు
మంచైనా మరిగేలే
ఆతడు: ఆ నవ్వులు
హో హో, ఈ చూపులు… హో హో

ఇద్దరు: ఆ నవ్వులు ఈ చూపులు
కలిపేస్తే ప్రేమేలే
ఆతడు: అమ్మాయే సన్నగా
అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే
మంచాన పడ్డారే

ఆతడు: ప్రేమలు పుట్టే వేళ
పగళంతా రేయేలే
ప్రేమలు పండే వేళ
జగమంతా జాతరలే
ఆమె: ప్రేమే తోడుంటే
పామైన తాడేలే
ప్రేమే వెంటుంటే
రాయైన పరుపేలే

ఆతడు: నీ ఒంట్లో ముచ్చెమటైనా
నా పాలిట పన్నీరే
నువ్విచ్చె పచ్చి మిరపైనా
నా నోటికి నారింజే
ఆమె: ఈ వయసులో
హో హో, ఈ వరసలో… హో హో
ఇద్దరు: ఈ వయసులో ఈ వరసలో
నిప్పైన నీరేలే

ఆతడు: అమ్మాయే సన్నగా
అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే
మంచాన పడ్డారే
కోరస్: ఓహో ఓఓ ఓ, ఓహో ఓఓ ఓ
ఓహో ఓఓ ఓ ఓహో ఓఓ ఓ

ఆమె: నేనొక పుస్తకమైతే
నీ రూపే ముఖచిత్రం
నేనొక అక్షరమైతే
నువ్వేలే దానర్ధం
ఆతడు: ఎగిరే నీ పైటే
కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే
చేయించే తలస్నానం

ఆమె: ఎండల్లో నీరెండల్లో
నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో
నీ తలపె రవి కిరణం
ఆతడు: పులకింతలె
హో హో, మొలకెత్తగా… హో హో
ఇద్దరు: పులకింతలె మొలకెత్తగా
ఇది వలపుల వ్యవసాయం

ఆతడు: అమ్మాయే సన్నగా
అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే
మంచాన పడ్డారే
ఆమె: అబ్బాయే సూటిగ
కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు
మంచైనా మరిగేలే
ఇద్దరు: ఆ నవ్వులు
హో హో, ఈ చూపులు… హో హో
ఆ నవ్వులు ఈ చూపులు
కలిపేస్తే ప్రేమేలే

అమ్మాయే సన్నగా SONG

Music Lable: Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO