LYRIC
Adharam Madhuram Lyrics by Balaji, Music by Sai Kartheek, Sung by Anurag Kulkarni and ML Sruthi, From Dheera Telugu Movie Song. అధరం మధురం వదనం మధురం… నయనం మధురం హసితం మధురం.
Adharam Madhuram Lyrics
Male: Adharam Madhuram Vadhanam Madhuram
Nayanam Madhuram Hasitham Madhuram
Hrudayam Madhuram Gamanam Madhuram
Madhuraadhipathe Rakhilam Madhuram
Male: Honey Honey Hello Ani
Allesinaave Na Gundeni
Vini Vini Nee Maatani
Penchesukunnaale Premani
Male: Edha Ninna Dhaaka
Choode Ledhuga Intha Haayini
Padhamandhi Ninnu Laage
Nannika Maari Pommani
Chorus: Adharam Madhuram Vadhanam Madhuram
Nayanam Madhuram Hasitham Madhuram
Hrudayam Madhuram Gamanam Madhuram
Madhuraadhipathe Rakhilam Madhuram
Chorus: Adharam Madhuram Vadhanam Madhuram
Nayanam Madhuram Hasitham Madhuram
Hrudayam Madhuram Gamanam Madhuram
Madhuraadhipathe Rakhilam Madhuram
Male: Nee Maatallo Naa Peruni
Aa Gundello Daachaavani
Nee Kallilaa Cheppaayigaa
Daagunna O Kathani
Male: Neelo Unna Andhaalani
Naa Oohallo Varninchanee
Naa Pakkane Chukkundhani
Kantaanule Kalani
Male: Naalo Rendo Manasai
Ninne Jathapadani
Neetho Brathikelaaga
Ye Janmalonainaa Puttani
Chorus: Adharam Madhuram Vadhanam Madhuram
Nayanam Madhuram Hasitham Madhuram
Hrudayam Madhuram Gamanam Madhuram
Madhuraadhipathe Rakhilam Madhuram ||2||
Female: Neetho Undipovaalani
Needai Venta Raavaalani
Nee Kallatho Choosaanilaa
O Kotha Lokaanni
Female: Nee Chethullo Naa Cheyini
Naa Gundello Nee Premani
Unchaalani Undaalani
Koraanu Devudini
Female: Undho Ledho Manase
Naalaa Neeku Ani
Sandhehaale Telche
Aa Maata Neenota Vindhaamani
Chorus: Adharam Madhuram Vadhanam Madhuram
Nayanam Madhuram Hasitham Madhuram
Hrudayam Madhuram Gamanam Madhuram
Madhuraadhipathe Rakhilam Madhuram ||2||
అధరం మధురం Lyrics
కోరస్: అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాదిపతే రఖిలం మధురం
అతడు: హనీ హనీ హలో అని
అల్లేసినావే నా గుండెని
విని విని నీ మాటని
పెంచేసుకున్నాలే ప్రేమని
అతడు: ఎద నిన్న దాక
చూడే లేదుగా ఇంత హాయిని
పదమంది నిన్ను లాగే
నన్నిక మారి పొమ్మనీ
కోరస్: అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాదిపతే రఖిలం మధురం
కోరస్: అధరం మధురం… వదనం మధురం
నయనం మధురం… హసితం మధురం
హృదయం మధురం… గమనం మధురం
మధురాదిపతే రఖిలం మధురం
అతడు: నీ మాటల్లో నా పేరుని
ఆ గుండెల్లో దాచావని
నీ కళ్ళిలా చెప్పాయిగా
దాగున్న ఓ కథని
అతడు: నీలో ఉన్న అందాలని
నా ఊహల్లో వర్ణించనీ
నా పక్కనే చుక్కుందని
కంటానులే కలనీ
అతడు: నాలో రెండో మనసై
నిన్నే జతపడనీ
నీతో బ్రతికేలాగ
ఏ జన్మలోనైనా పుట్టనీ
కోరస్: అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాదిపతే రఖిలం మధురం
కోరస్: అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాదిపతే రఖిలం మధురం
ఆమె: నీతో ఉండిపోవాలని
నీడై వెంట రావాలనీ
నీ కళ్ళతో చూసానిలా
ఓ కొత్త లోకాన్నీ
ఆమె: నీ చేతుల్లో నా చేయిని
నా గుండెల్లో నీ ప్రేమని
ఉంచాలని ఉండాలని
కోరాను దేవుడిని
ఆమె: ఉందో లేదో మనసే
నాలా నీకు అని
సందేహాలే తేల్చే
ఆ మాట నీనోట విందామనీ
కోరస్: అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాదిపతే రఖిలం మధురం
కోరస్: అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాదిపతే రఖిలం మధురం
Comments are off this post