LYRIC

Orori Raaja Lyrics by Chaitanya Prasad, Song by Sony & Deepu, music by M.M. Keeravani, ఓరోరి రాజా వీరాది వీర నీతోనే నేను ఉండిపోనా

Orori Raaja Lyrics

Female: Orori Raaja Veeraadhi Veera
Orori Raaja Veeraadhi Veera
Neethone Nenu Undipona
Endhaaka Nuvvu Vellaali Annaa
Andaaka Nenu Kooda Raanaa

Female: Neelo Ragile
Haayaina Hamsa Naavalona
Nee Gaali Sokuthunte Paina
Mechhindhile Devasena

Female: Ne Nee Edhapai
Vishaala Veera Bhoomipai Vashinchanaa
Nene Valapai
Varaala Maalikai Vaalanaa

Female: Oho Ho Oho Ho
Ekaantha Kaantha Mandiraana
Ohoho Ho Ohoho Ho
Nee Moha Baahu Bandhaana
Noorellu Bandheeni Kaanaa

Female: Orori Raaja Veeraadhi Veera
Orori Raaja Veeraadhi Veera
Neethone Nenu Undipona
Endhaaka Nuvvu Vellaali Annaa
Andaaka Nenu Kooda Raanaa

Female: Haayaina Hamsa Naavalona
Nee Gaali Sokuthunte Paina
Mechhindhile Devasena

హంస నావలోనా ఓరోరి రాజా వీరాది వీర Lyrics

ఆమె: నా నా నా నా నాననాన నానా
నా నా నా నా నాననాన నానా

ఆమె: ఓరోరి రాజా వీరాది వీర
ఓరోరి రాజా వీరాది వీర
నీతోనే నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా

ఆమె: హాయైన హంస నావలోనా
నీ గాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

ఆమె: నానా నానా నానా నానా
నానా నానా నాననాన నానా
నానా నానా నానా నానా
నానా నానా నాననాన నానా
నానా నానా నానా నానా
నానా నానా నాననాన నానా

ఆమె: నే నీ ఎదపై
విశాల వీర భూమిపై వశించనా
నేనే వలపై
వరాల మాలికై వాలనా

ఆమె: నీలో రగిలే
పరాక్రమాల జ్వాలనై హసించనా
నిన్నే గెలిచే
సుఖాల కేళిలో తేలనా

ఆమె: ఓహో హూ ఒహో హూ
ఏకాంత కాంత మందిరాన
ఓహోహూ హో ఒహోహూ హో
నీ మోహ బాహు బంధనాన
నూరేళ్ళు బందీని కానా

ఆమె: నానా నానా నానా నానా
నానా నానా నాననాన నానా
నానా నానా నానా నానా
నానా నానా నాననాన నానా
నానా నానా నానా నానా
నానా నానా నాననాన నానా

ఓరోరి రాజా వీరాది వీర
ఆమె: ఓరోరి రాజా వీరాది వీర
నీతోనే నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా

ఆమె: హాయైన హంస నావలోనా
నీ గాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

ఆమె: నానా నానా నానా నానా
నానా నానా నాననాన నానా
నానా నానా నానా నానా
నానా నానా నాననాన నానా

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO