LYRIC

Vellipove Vellipove Lyrics by Bhashyasree and sung by S.P.B. Charan, while Rap Rock Shakeel has made its tune, వెళ్లిపోవే వెళ్లిపోవే Song from Darja Movie.

Vellipove Vellipove Lyrics In English

Male: Vellipove Vellipove
Prema Neeku Selavika
Namminchesi Munchesaave
Raakshasi Mallee Raakika

Male: Inkentha Aadukuntaave Vagalamaari
Vedhinche Mootakadataave
Edpinchi Aanandisthaave Premikulni
Bhaadinchem Baagupadathaave
Pallaki Ekke Hrudayaanni Kosi
Paadekkinchesaavenduke

Male: Vellipove Vellipove
Prema Neeku Selavika
Namminchesi Munchesaave
Raakshasi Mallee Raakika

Male: Thaalini Korithe Aashatho
Uri Thaadune Ichhaavenduku
Mettene Testhe Veliki
Kaale Kattela Maarchaavenduku

Male: Snaanaalu Aade Pannneetilone
Kanneeru Kalipaavenduku
Pandhitlokelle Chinnaari Manasuni
Kaatiki Pampaavenduku

Male: Vellipove Vellipove
Prema Neekodandamu
Vallakaade Chesesaave
Andamaina Jeevithamu

Male: Mantalu Repe Prema Nuvvu
Jantaga Maarchaku Evvarini
Chithikipothe Premalo
Brathakalere Evvaru

Male: Vidadheeyadame Nee Uddheshyamaithe
Kalapadam Asalendhuku
Koolcheyadame Nee Lakshyamaithe
Aashalu Repadamendhuku

Male: Vellipove Vellipove
Prema Neekodandamu
Oorinchesi Uri Teesaave
Premikula Pasi Hrudayamu

Male: Namminchi Gonthu Kosaave
Ganthulaadi Maripinchi Mosam Chesaave
Edpichhi Aanandinchaave
Premikulni Baadhinchem Baagupaddaave

Male: Pallaki Ekke Hrudayaanni Tenchi
Paadekkinchesaavenduke
Vellipove Vellipove
Prema Neeku Selavika
Namminchesi Munchesaave
Raakshasi Mallee Raakika

Vellipove Vellipove Lyrics In Telugu

అతడు: వెళ్ళీపోవే వెళ్ళీపోవే
ప్రేమా నీకు సెలవిక
నమ్మించేసి ముంచేసావే
రాక్షసి మళ్ళీ రాకిక

అతడు: ఇంకెంత ఆడుకుంటావే వగలమారి
వేధించేం మూటకడతావే
ఏడ్పించి ఆనందిస్తావే ప్రేమికుల్ని
భాదించేం బాగుపడతావే
పల్లకి ఎక్కే హృదయాన్ని కోసి
పాడెక్కించేసావెందుకే

అతడు:వెళ్ళీపోవే వెళ్ళీపోవే
ప్రేమా నీకు సెలవిక
నమ్మించేసి ముంచేసావే
రాక్షసి మళ్ళీ రాకిక

అతడు: తాళిని కోరితే ఆశతో
ఉరి తాడునే ఇచ్చావెందుకు
మెట్టెనె తెస్తే వేలికి లిరిక్స్ సిక్స్ ఫిఫ్టీ
కాలే కట్టెలా మార్చావెందుకు

అతడు: స్నానాలు ఆడే పన్నీటిలోనే
కన్నీరు కలిపావెందుకు
పందిట్లోకెళ్ళే చిన్నారి మనసుని
కాటికి పంపావెందుకు

అతడు:వెళ్ళీపోవే వెళ్ళిపోవే
ప్రేమా నీకోదండము
వల్లకాడే చేసేసావే
అందమైన జీవితము

అతడు: మంటలు రేపే ప్రేమ నువ్వు
జంటగ మార్చకు ఎవ్వరిని
చితికిపోతే ప్రేమలో
బ్రతకలేరే ఎవ్వరూ

అతడు: విడదీయడమే నీ ఉద్ధేశ్యమైతే
కలపడం అసలెందుకు
కూల్చేయడమే నీ లక్ష్యమైతే
ఆశలు రేపడమెందుకు

అతడు: వెళ్ళీపోవే వెళ్ళిపోవే
ప్రేమా నీకోదండము
ఊరించేసి ఉరి తీసావే
ప్రేమికుల పసి హృదయము

అతడు: నమ్మించి గొంతు కోసావే
గంతులాడి మరిపించి మోసం చేసావే
ఏడ్పిచ్చి ఆనందించావే
ప్రేమికుల్ని భాదించేం బాగుపడ్డావే

అతడు: పల్లకి ఎక్కే హృదయాన్ని తుంచి
పాడెక్కించేసావెందుకే
వెళ్ళీపోవే వెళ్ళీపోవే
ప్రేమా నీకు సెలవిక
నమ్మించేసి ముంచేసావే
రాక్షసి మళ్ళీ రాకిక

వెళ్లిపోవే వెళ్లిపోవే Song Info

Singers S.P.B. Charan
Music Rap Rock Shakeel
Lyrics Bhashyasree
Star Cast Anasuya Bharadwaj | Actor Sunil
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO