LYRIC

The Hymn Of Dharma Lyrics is written by Battu Vijay Kumar, sung by Haricharan, while Nobin Paul has made its tune, వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన Song, from 777 Charlie Telugu Movie.

The Hymn Of Dharma Lyrics In english

Male: Reham Mere Khuda
Reham Mere Khuda
Reham Mere Khuda

Male: Brathakamantu Brathukunichhi
Brathakanivvavu Vivaramentayya
Evaru Adige Ninnu Praanam
Endukichhaav Jeevi Janmam

Male: Ghoramaina Vidhini Raase
Krooramaina Manasu Needhayya
Teepi Choopi Chedhunisthu
Bandhamichhi Badhanisthu

The Hymn Of Dharma Lyrics In Telugu

Male: రెహమ్ మేరె ఖుదా
రెహమ్ మేరె ఖుదా
రెహమ్ మేరె ఖుదా

Male: బ్రతకమంటూ బ్రతుకునిచ్చి
బ్రతకనివ్వవు వివరమేంటయ్యా
ఎవరు అడిగే నిన్ను ప్రాణం
ఎందుకిచ్చావ్ జీవి జన్మం

Male: ఘోరమైన విధిని రాసే
క్రూరమైన మనసు నీదయ్యా
తీపి చూపి చేదునిస్తూ
బంధమిచ్చి బాధనిస్తూ
తెగే..! తెగేనని తెలిసి
మనసుల ముడులు వేస్తావా

Male: వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా ఓ ఓ ఓ

Male: చూడు కథలో మలుపే
తీసే మరణపు తలుపే

Male: కాలమే రాసిన విద్రోహ విష కథనం
నిన్న నవ్విన నవ్వుల వెనక
ఇంత దుఃఖముందా నయవంచకా

Male: కంటిరెప్పంచునా ఏడు సంద్రాలనే
ఉంచి పొంగించొద్దు ఆపెయ్ ఈ ఆటనే
ఎందుకీ శోఖము, అసలెందుకీ శాపము
ప్రాణాలతో చెలగాటము, చూపిక జాలి గుణము

Male: వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా ఓ ఓ ఓ

Male: వాన చినుకే పడెనే
దాచి పిడుగుల జడినే
తొలకరే ప్రళయమై
కావలించినది అరెరే

Male: వేడుకుంటున్నా వినవా వ్యధనే
మార్చి రాసేయవా తలరాతనే
నా ఆయుష్షులో సగం తీసేసుకో
ఏదో వరమిచ్చి ప్రాణాన్నే కాచుకో

Male: ఇవ్వడం ఎందుకు
లాక్కోవడం ఎందుకు
నిస్వార్ధపు స్నేహాలకు
ఈ శిక్షే ఎందుకొరకు

Male: వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా ఓ..!
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా ఓ..!

వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన Song Info

Singer Haricharan
Music Nobin Paul
Lyrics Battu Vijay Kumar
Star Cast Charlie, Rakshit Shetty, Sangeetha Sringeri
Song Label & Lyrics ©

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO