LYRIC
Telephone Dhwanila Lyrics by Bhuvana Chandra, Directed by S. Shankar, Music by AR Rahman, Singer by Hariharan & Harini, From “Bharateeyudu” Telugu Movie. Kamal Haasan, Manisha Koirala, Song. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన
Telephone Dhwanila Lyrics
Chorus: OoOo Oo Ho O OoOo Ho OoOo Ho
OoOo Oo Ho O OoOo Ho OoOo Ho
Male: Telephone Dhwanila Navve Daana
Melbourne Merupula Merise Daana
Digitalalo Chekkina Swaramaa
Elizibeth Taylor Tharamaa
Zakir Hussain Tabala Nuvvenaa
Male: Sona Sona… Nee Andam Chandanamenaa
Sona Sona… Nuvu Latest Cellular Phone Aa
Computer Tho Ninnu
Aa Brahmme Malichenaa
Telephone Dhwanila Navve Daana
Melbourne Merupula Merise Daana
Chorus: OoOo Oo OoOo Oo Oo Oo
OoOo Oo OoOo Oo Oo Oo
Female: Nuvu Leni Naadu Ende Undadhule
Chiru Chinuke Raaladhule
Nuvvu Leni Naadu Vennela Viriyadhule
Naa Kalale Pandavule
Male: Nee Peru Chebithe Shwaasa Pedavi
SumaGandhamounu Cheli
Nuvu Dhooramaithe
Veeche Gaali Aagipovunule
Nuvu Lekapothe Jharule Undavule
Kondaki Andam Undadhule
Female: Nuvvu Raakapothe Praanam Niluvadhule
Vayasuki Aakali Puttadhule
Male: Neeve Nadhivai Nanu Rooju
Neelo Eedhulaadani
Siggesthunte Nee Kurulatho
Ninne Dhaachesuko
Male: Telephone Dhwanila Navve Daana
Melbourne Merupula Merise Daana
Chorus: OoOo Oo OoOo Oo Oo Oo
OoOo Oo OoOo Oo Oo Oo
Male: Nee Peru Evaru Palukaga Viduvanule
Aa Sukhamunu Vadhalanule
Nee Jallo Poolu Raalaga Viduvanule
Aa Endaku Vadhalanule
Female: Ye Kanne Gaali Naadhe
Thappa Ninu Thaakanivvanu
Enaadu Ninnu Mother Theresa
Tho Thappa Palukanivvanu
Male: NuvVelle Dhaari Purushulakodhalanule
Para Sthreelanu Viduvanule
Nee Chilipi Navvu Gaaliki Vadhalanule
Edha Loyalo Padhilamule
Female: Showroomullo Sthree Bommani
Saitam… Thaakanivvanu
Ee Chethitho Kalalo Saitham
Ninu Dhaatanivvanoo
Male: Telephone Dhwanila Navve Daana
Melbourne Merupula Merise Daana
Digitalalo Chekkina Swaramaa
Elizibeth Taylor Tharamaa
Zakir Hussain Tabala Nuvvenaa
Male: Sona Sona… Nee Andam Chandanamenaa
Sona Sona… Nuvu Latest Cellular Phone Aa
Computer Tho Ninnu
Aa Brahmme Malichenaa
టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన Lyrics
కోరస్: ఓఓ ఓ హోఓ ఓఓ ఓ హో ఓఓ హో
ఓఓ ఓ హోఓ ఓఓ ఓ హో ఓఓ హో
అతడు: టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన
మెల్బోర్న్ మెరుపుల మెరిసేదాన
డిజిటలలొ చెక్కిన స్వరమా
ఎలిజిబెత్ టైలర్ తరమా
జాకిర్ హుస్సైన్ తబళా నువ్వేనా
అతడు: సోన సోన… నీ అందం చందనమేనా
సోనా సోన… నువు లేటెస్ట్ సెల్యులార్ ఫోనా
కంప్యూటర్ తో నిన్ను… ఆ బ్రహ్మె మలిచేనా
టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన
మెల్బోర్న్ మెరుపుల మెరిసేదాన
కోరస్: ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ
ఆమె: నువు లేని నాడు ఎండే ఉండదులే
చిరు చినుకే రాలదులే
నువ్వు లేని నాడు వెన్నెల విరియదులే
నా కలలే పండవులే
అతడు: నీ పేరు చెబితే శ్వాస పెదవి
సుమగంధమవును చెలి
నువు దూరమైతే… వీచే గాలి ఆగిపోవునులే
నువు లేక పోతే జరులే ఉండవులే
కొండకి అందం ఉండదులే
ఆమె: నువ్వు రాకపోతే ప్రాణం నిలువదులే
వయసుకి ఆకలి పుట్టదులే
అతడు: నీవే నదివై నను రోజు నీలో ఈదులాడని
సిగ్గేస్తుంటే నీ కురులతొ నిన్నే దాచేసుకో
అతడు: టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన
మెల్బోర్న్ మెరుపుల మెరిసేదాన
కోరస్: ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ
అతడు: నీ పేరు ఎవరు పలుకగ విడువనులే
ఆ సుఖమును వదలనులే
నీ జల్లో పూలు రాలగ విడువనులే
ఆ ఎండకు వదలనులే
ఆమె: ఏ కన్నే గాలి నాదే తప్ప నిను తాకనివ్వను
ఏనాడూ నిన్ను మదర్ థెరిసా తో తప్ప పలుకనివ్వను
అతడు: నువ్వెల్లే దారి పురుషులకొదలనులే
పర స్త్రీలను విడవనులే
నీ చిలిపి నవ్వు గాలికి వదలనులే
ఎద లోయల పదిలములే
ఆమె: షౌ రూముల్లో… స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను
ఈ చేతితో కలలో సైతం నిను దాటనివ్వనూ
అతడు: టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన
మెల్బోర్న్ మెరుపుల మెరిసేదాన
డిజిటలలొ చెక్కిన స్వరమా
ఎలిజిబెత్ టైలర్ తరమా
జాకిర్ హుస్సైన్ తబళా నువ్వేనా
అతడు: సోన సోన… నీ అందం చందనమేనా
సోనా సోన… నువు లేటెస్ట్ సెల్యులార్ ఫోనా
కంప్యూటర్ తో నిన్ను… ఆ బ్రహ్మె మలిచేనా
టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన: Telugu In English Song Lyrics From “భారతీయుడు”
Comments are off this post