LYRIC
Sirivennela Lyrics by Sirivennela Seetharama Sastry, Music by Mickey J Meyer, Sung by Anurag Kulkarni, From Shyam Singha Roy Telugu Movie Song. నెల రాజుని ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా.
Sirivennela Lyrics
Male: Dum Daka Dum Daka
Dum Daka DumDum || 3 ||
Male: Nela Rajuni Ila Ranini
Kalipindi Kadaa Sirivennela
Dhooramaa Dhooramaa
Theeramai Cheruma
Male: Nadi Raathirilo Teralu Terachinadhi
Niddhuralo Magatha
Marachi Udayinchinadhaa
Kulukuloluku Cheli Modati Kalaa
Male: Thana Navvulalo Thaluku Thaluku
Thana Chempalalo Chamaku Chamaku
Thana Muvvalalo Jhanaku Jhanaku
Sarikottha Kalaa
Chorus: Dum Daka Dum Daka Dum Daka Dum || 3 ||
Male: Oo, Chaangure Inthatidaa Naa Siri
Annadi Ee Sharadha Raathiri
Milamila Cheli Kannula
Thana Kalalanu Kanugoni
Achheruvuna Murisi
Male: Ayyaho Enthatidhee Sundari
Evvaru Raaru Kadhaa Thana Sari
Srushtike Addamu Choopaga Puttinadhemo
Naari Sukumari
Idhi Ningiki Nelaki Jarigina Parichayame
Male: Thera Dhaati Chera Dhaati
Velugu Choosthunna Bhaamani
Sarisaati Edhameeti
Palakaristhunna Shyamuni
Male: Priyamaata Gamanisthu
Pulakaristhondi Yaamini
Kalabose Oosule, Oo Oo
Virabose Aashalai, Oo Oo
Male: Navaraathiri Poosina Vekuva Rekhalu
Raasinadhee Navalaa
Mounaale Mamathalai, Oo Oo
Madhuraala Kavithalai, Oo Oo
Thudhi Cherani Kaburula
Kathakali Kadhilenu
Repati Kadhalaku Munnudilaa
Male: Thana Navvulalo Thaluku Thaluku
Thana Chempalalo Chamaku Chamaku
Thana Muvvalalo Jhanaku Jhanaku
Sarikottha Kalaa
Chorus: Dum Daka Dum Daka
Dum Daka DumDum || 3 ||
Male: Idhilaa Ani Evarainaa
Choopaneledhu Kantiki
Adhelaago Thanakaina
Thochane Ledhu Maataki
Ipudipude Manasaina
Repu Dhorikindhi Choopuki
Male: Santosham Sarasana, Oo Oo
Sankocham Merisina, Oo Oo
Aa Rentiki Minchina Paravasha Leelanu
Kaadani Anagalamaa
Male: Aa, Katha Kadhile Varusanaa, Oo Oo
Thama Edhalem Thadisinaa, Oo Oo
Gatha Janmala Podavuna
Dhaachina Daahamu Ipude
Veeriki Parichayamaa
Male: Thana Navvulalo Thaluku Thaluku
Thana Chempalalo Chamaku Chamaku
Thana Muvvalalo Jhanaku Jhanaku
Sarikottha Kalaa || 2 ||
Chorus: Dum Daka Dum Daka
Dum Daka DumDum || 3 ||
సిరివెన్నెల Lyrics
అతడు: నెల రాజుని… ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా
అతడు: తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
కోరస్: డుం డక డుం డక డుం డక డుండుం || 3 ||
అతడు: ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి
అతడు: అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
అతడు: తెర దాటి చెర దాటి
వెలుగు చూస్తున్న భామని
సరిసాటి ఎదమీటి
పలకరిస్తున్న శ్యాముని
అతడు: ప్రియమార గమనిస్తూ
పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే, ఓ ఓ
విరబోసే ఆశలై, ఓ ఓ
అతడు: నవరాతిరి పూసిన వేకువ రేఖలు
రాసినదీ నవలా
మౌనాలే మమతలై, ఓ ఓ
మధురాలా కవితలై, ఓ ఓ
తుది చేరని కబురుల
కథాకళి కదిలెను
రేపటి కధలకు మున్నుడిలా
అతడు: తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
కోరస్: డుం డక డుం డక డుం డక డుండుం || 3 ||
అతడు: ఇదిలా అని ఎవరైనా
చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి
అతడు: సంతోషం సరసన, ఓ ఓ
సంకోచం మెరిసిన, ఓ ఓ
ఆ రెంటికి మించిన పరవశ లీలను
కాదని అనగలమా
అతడు: ఆ, కథ కదిలే వరుసనా, ఓ ఓ
తమ ఎదలేం తడిసినా, ఓ ఓ
గత జన్మల పొడవున
దాచిన దాహము ఇపుడే
వీరికి పరిచయమా
అతడు: తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా || 2 ||
కోరస్: డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం || 2 ||
Sirivennela Lyrics
Song Label: Saregama Telugu
Comments are off this post