LYRIC
Sirivennela Female Version Lyrics by Sirivennela Seetharama Sastry, Singers: Chaitra Ambadipudi, Anurag Kulkarni, Music: Mickey J Meyer, From Shyam Singha Roy Telugu Movie Song. నెల రాజుని. ఇల రాణిని. కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా.(Nani, Sai Pallavi)
Sirivennela Female Version Lyrics
Female: Dum Daka Dum Daka
Nela Raajuni Ila Ranini
Kalipindi Kadaa Sirivennela
Dhoorama Dhooramaa
Teeramai Cheruma
Female: Nadi Raathirilo Theralu Therachinadhi
Niddhuralo Magatha
Marachi Udayinchinadhaa
Kulukuloluku Cheli Modati Kalaa
Female: Oo, Chaangure Inthatidaa Naa Siri
Annadi Ee Sharadha Raathiri
Milamila Cheli Kannula
Thana Kalalanu Kanugoni
Achheruvuna Murisi
Female: Ayyaho Enthatidhee Sundari
Evvaru Raaru Kadhaa Thana Sari
Srushtike Addamu Choopaga Puttinadhemo
Naari Sukumari
Idhi Ningiki Nelaki Jarigina Parichayame
Female: Idilaa Ani
Evaraina Choopaneldhu Kantiki
Adhelaago Thanakainaa
Thochaneledhu Maataki
Female: Ipudipude Manasaina
Repu Dhorikindhi Choopuki
Katha Kadhile Varasanaa
Thama Edhalem Thadisinaa
Gatha Janmala Podavuna
Daachina Dhaahamu
Ipude Veeriki Parichayamaa
Female: Thana Navvulalo Thaluku Thaluku
Thana Chempalalo Chamaku Chamaku
Thana Muvvalalo Jhanaku Jhanaku
Sarikottha Kalaa
సిరివెన్నెలా Lyrics
కోరస్: డుం డక డుం డక
డుం డక డుం డక
ఆమె: నెల రాజుని… ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెలా
దూరమా దూరమా తీరమై చేరుమా
ఆమె: నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరిచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా
ఆమె: ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి
ఆమె: అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్ఠికే అద్దము చూపగ
పుట్టినదేమో నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
ఆమె: ఇదిలా అని
ఎవరైనా చూపనేలేదు కంటికీ
అదెలాగో తనకైనా
తోచనేలేదు మాటకి
ఆమె: ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి
కథ కదిలే వరసనా
తమ ఎదలేం తడిసినా
గత జన్మల పొడవున
దాచిన దాహము
ఇపుడే వీరికి పరిచయమా
ఆమె: తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
కోరస్: డుం డక డుం డక
డుం డక డుం డక
Comments are off this post