Male: Sinnadaani Soopule Taakithe
Sitramaina Raagame
Sindhulesi Paadana Ippude
Gundeloni Bhaavame…
సిన్నదాని సూపులే తాకితే Lyrics
అతడు: సిన్నదాని సూపులే తాకితే
సిత్రమైన రాగమే
సిందులేసి పాడనా ఇప్పుడే
గుండెలోని భావమే
ఆమె: హే సిన్నవాడి సెంతనే చేరితే
ఊపిరాగి పోయెనే
చూడకుండ ఉండనే నేనులే
చెప్పి చూడు ప్రేమనే
అతడు: తెల్లారులు వెంటే ఉంటా
ముద్దు ముచ్చట తీర్చుకుంటా
అవునంటే నీ పక్కనుంటా
మెడలో పుస్తెనై తోడుగుంటా
ఆమె: కౌగిళ్ళలో దాచుకుంటా
కనురెప్ప కూడా వెయ్యనంటా
కన్నులనే మెప్పించితే
చెయ్యి పట్టి ఇక
నూరేళ్లు తోడుంటా.
ఆమె: మల్లెపూల పందిరి వెయ్యనా
బంతిపూల తోరణం కట్టనా
వీడిపోని సంతకం చేయనా
ముచ్చటైన వరుడే నీవులే
మూడుముళ్ళ జాతకం మనదే
అందమైన జీవితం ఇదేలే
ఒకటయ్యే తరుణం
అతడు: సిన్నారు బుగ్గంతా ఎర్రగా
కందిపోవాలే నేడే
ఒంపుల్లో సిగ్గంతా చూడాలే
ఏయ్ ఏయ్ ఏయ్
ఆమె: మీసాల గుట్టంతా కాజేసి
తెచ్చేవు అన్ని నేడే
నెట్టింట్లో తిష్టేసి కూర్చుంటా
అతడు: ఏయ్, సిన్నదాని సూపులే తాకితే
సిత్రమైన రాగమే
సిందులేసి పాడనా ఇప్పుడే
గుండెలోని భావమే…
ఆమె: హే సిన్నవాడి సెంతనే చేరితే
ఊపిరాగి పోయెనే
చూడకుండ ఉండనే నేనులే
చెప్పి చూడు ప్రేమనే
No comments yet