LYRIC
Shiva Shiva Murthivi Gananadha Lyrics by శివ శివ మూర్తివి గణనాధా. నువ్వు శివుని కుమారుడవు గణనాథా. గణగణ గంటల్లో గణనాథా. నువ్వు గునగున రావయ్య గణనాథా…
Shiva Shiva Murthivi Gananadha Lyrics
శివ శివ మూర్తివి గణనాధా Lyrics
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు
గణనాథా గణగణ గంటల్లో గణనాథా
నువ్వు గునగున రావయ్య గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా.
పాలు పండ్లు తెచ్చినాము గణనాథా
నీకు పాశమొండి పెట్టినాము గణనాథా
పాలు పండ్లు తెచ్చినాము గణనాథా
నీకు పాశమొండి పెట్టినాము గణనాథా
తీరొక్క పూలతోటి గణనాథా
నీకు పూజలే చేసినాము గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
బంగారు బిందెల్లో గణనాథా
నీకు గంగనీళ్ళు తెచ్చినాము గణనాథా
బంగారు బిందెల్లో గణనాథా
నీకు గంగనీళ్ళు తెచ్చినాము గణనాథా
అభిషేకం చేసినాము గణనాథా.
నీకు హారతులె ”ఇనాము గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
గంపల్లో కుడుములు గణనాథా
నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథా ||2||
ఎలగపళ్ళు తెచ్చినాము గణనాథా
నువ్వు అలకమాని ఆరగించు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
తెల్లారిపోతుంది గణనాథా
నువ్వు జల్ది జల్ది లేనవయ్య గణనాథా ||2||
భక్తులంత వచ్చివారు గణనాథా
బారులుతీరి వేచినారు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
లంబోదరుడవు గణనాథా
నువ్వు అంబాపుత్రుడవు గణనాథా ||2||
దేవాది దేవుడవు గణనాథా
నువ్వు ఆదిపూజ్యుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
విద్యాబుద్ధులిచ్చే గణనాథా
నువ్వు సిద్దిగణపతిని గణనాథా
విద్యాబుద్ధులిచ్చే గణనాథా
నువ్వు సిద్దిగణపతిని గణనాథా
విఘ్నాలు తొలగించే గణనాథా
మా విఘ్నాలాపవయ్య గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాధా
నువ్వు శివుని కుమారుడవు గణనాథా
Comments are off this post