LYRIC

Sandamamayyalo Lyrics by Late Ramaswamy, Music by Joel Sastry, Sung by Mangli, Letest Telugu Folk Song. వాని ఎద మీద ఉండేటి గమ గమ గంధాలు సందామామయ్యల్లో…

Sandamamayyalo Lyrics

Vaani Edha Meedha Undeti
Gama Gama Gandhaalu
Sandamamayyalo
Naa Raika Mudi Meedha
Raalithe Saalayya
Rangaramayyalo

సందామామయ్యల్లో Song Lyrics

ఆమె:  వాని ఎద మీద ఉండేటి
గమ గమ గంధాలు
సందామామయ్యల్లో
నా రైక ముడి మీద
రాలితే సాలయ్య
రంగా రామయ్యలో

ఆమె: వాని ఎద మీద ఉండేటి
గమ గమ గంధాలు
సందామామయ్యల్లో
నా రైక ముడి మీద
రాలితే సాలయ్య
రంగా రామయ్యలో

ఆమె: వాని ఎద మీద ఉండేటి
(గమ గమ గంధాలు)
వాని ఎద మీద ఉండేటి
(గమ గమ గంధాలు)
వాని ఎద మీద ఉండేటి
(గమ గమ గంధాలు)
వాని ఎద మీద ఉండేటి
(గమ గమ గంధాలు)

ఆమె: వాని ఎద మీద ఉండేటి
గమ గమ గంధాలు
సందామామయ్యల్లో
నా రైక ముడి మీద
రాలితే సాలయ్య
రంగా రామయ్యలో

 కోరస్: వారె వవ్వారె వారే వా
వారె వవ్వారె వారే వా
వారె వవ్వారె వారే వా
వారే వారే వా |||2||

ఆమె: వాని ముంజేతి కడెమున్న
ముద్దు ముద్దుల సెయ్యి
సందామామయ్యల్లో
నా ఎడమ ఎన్నుపొంటి
ఏసుంటె సాలయ్య
రంగా రామయ్యలో

ఆమె: మొలక మీసాలోడు
మొలక తీరు నన్ను
సందామామయ్యల్లో
జర్ర అల్లుకుంటె
వాని ఒళ్లోనే కూసుందు
రంగా రామయ్యలో

ఆమె: వాని ఎద మీద ఉండేటి||3||
 కోరస్: (గమ గమ గంధాలు). ||3||

ఆమె: వాని ఎద మీద ఉండేటి
గమ గమ గంధాలు
సందామామయ్యల్లో
నా రైక ముడి మీద
రాలితే సాలయ్య
రంగా రామయ్యలో

ఆమె: అబ్బ సూడసక్కనోడు
సుందరమైనోడు
సందామామయ్యల్లో
నా ముద్దూముచ్చట తీర్చ
ముంగటుంటె చాలు
రంగా రామయ్యలో

ఆమె: ఇంద సేద బాయి మీద
తిరిగేటి గిరకోలే
సందామామయ్యల్లో
వాని సెయ్యి వట్టి
తిరగ రోజెన్నడొచ్చును
రంగా రామయ్యలో

ఆమె: వాని ఎద మీద ఉండేటి
(గమ గమ గంధాలు)
వాని ఎద మీద ఉండేటి
(గమ గమ గంధాలు)
వాని ఎద మీద ఉండేటి
(గమ గమ గంధాలు)
వాని ఎద మీద ఉండేటి
(గమ గమ గంధాలు)

ఆమె: వాని ఎద మీద ఉండేటి
గమ గమ గంధాలు
సందామామయ్యల్లో
నా రైక ముడి మీద
రాలితే సాలయ్య
రంగా రామయ్యలో

ఆమె: కత్తుల సిలకలు
మురిపాల మొలకలు
సందామామయ్యల్లో
వాడు పెనిమిటైతే
పంచ పాణాలిచ్చుకుందు
రంగా రామయ్యలో

 కోరస్: వారె వవ్వారె వారే వా
వారె వవ్వారె వారే వా
వారె వవ్వారె వారే వా
వారే వారే వా |||2||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO