LYRIC

Ranga Ranga Vaibhavanga Title Track Lyrics are written by Roll Rida, sung by Sagar & Srinisha Jayaseelan, while Devi Sri Prasad has made its tune, రంగ రంగ వైభవంగా Song from Ranga Ranga Vaibhavanga movie.

Ranga Ranga Vaibhavanga Title Track Lyrics In English

Male:  Are Ranga Ranga Vaibhavanga
Ranga Ranga Vaibhavanga
Ranga Ranga Vaibhavanga

రంగ రంగ వైభవంగా Title Track Lyrics In Telugu

Male: అరె ఇంటిపొంటి బారాతంతా
డుండుక్ డుండుం లొల్లే
అరె చంటి పొంటి చేద్దాం నాడు
జుంజుకు జుంజుం భల్లే
రంగ రంగ వైభవంగా

 Female: అరె రంగులంతా ఫ్లోరులోకి చేరుకున్న పిల్లే
ఆ రంగంలోకి పోరులొస్తే నిండిపోద్ది కళ్ళే
రంగ రంగ వైభవంగా

Male: హే లంగావోణీ సూటు బూటు
పోచంపల్లి పంచెకట్టు
డిజైనరు డ్రెస్సులంటంగా

Chorus: రంగ రంగ వైభవంగా
రంగ రంగ వైభవంగా
రంగ రంగ వైభవంగా
ఓ ఓ హే రంగ రంగ వైభవంగా
ఎవ్రీబాడీ హే హే హే

Male: నీ గాజులన్నీ గజ్జెలన్నీ
సిగ్గుతోని తుళ్ళే
మా కళ్ళజోడు చిల్లు మోడు
ఇంటర్నేషనల్లే
రంగ రంగ వైభవంగా

Female: ఆంటీ డాన్సు షురూ చేస్తే
పార్టీ హల్ చల్లే
ఈ అంకుల్లేమో వచ్చే నాడు
ఏసుకోని ఫుల్లే

Chorus: రంగ రంగ వైభవంగా
హే రంగ రంగ వైభవంగా

Female: ఈ సంబరాలే అంబరంగా
ఆనందాలు చల్లే, చల్లే
మా బంధాలు కలిపేది
మీ ఇద్దరి మూడు ముళ్ళే
రంగరంగ వైభవంగా, ఓ ఓ ఓ

Male: ఈ పెళ్ళీ భాజాతోని
మొత్తం మోగిపోద్ది గల్లే, గల్లే
ఈ దోస్తులింకా పెట్టిస్తారు
జేబులకి చిల్లే
రంగరంగ వైభవంగా

Female: ఏ, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
కాక కేక పుట్టిస్తారు
కలిసి అంతా పాడుకుందామా
Chorus: రంగ రంగ వైభవంగా
హే రంగ రంగ వైభవంగా

రంగ రంగ వైభవంగా Song Info

Singers Sagar & Srinisha Jayaseelan
Music Devi Sri Prasad
Lyrics Roll Rida
Star Cast Panja Vaisshnav Tej, Ketika Sharma
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO