LYRIC

Rajulaku Raju Putte Annayya Lyrics

Singer: Joshua Elliot
Music: Sudhakar Mario

Rajulaku Raju Putte Annayya Lyrics In English

Male: Rajulaku Raju Puttenannayya
Rajulaku Raju Puttenannayya
Raare Chooda Manamelludhaamannayya
Raare Chooda Manamelludhaamannayya ||2||

Male: Yudhaayane Deshamandhannayya
Yoodhulaku Goppa Raaju Puttenannayya
Pashuvulaa Paakalonannayya
Shishuvu Putte Choodarandannayya…

Male: Thaaranu Joochi Thoorpu Gnaanulannayya
Thaaranu Joochi Thoorpu Gnaanulannayya
Tharalinaare Vaaru Bethlahemannayya
Tharalinaare Vaaru Bethlahemannayya

Bangaramu Saambraani Bolamannayya
Bangaramu Saambraani Bolamannayya
Baagugaanu Sree Yesukeeyarannayya
Baagugaanu Sree Yesukeeyarannayya

Male: Rajulaku Raju Puttenannayya
Rajulaku Raju Puttenannayya
Raare Chooda Manamelludhaamannayya
Raare Chooda Manamelludhaamannayya

Male: Aadudhaamaa Paadudhaamannayya
Koodi Yesuni Manamedudhaamannayya
Pondhuganu Lokamandhannayya
Sundharudu Sree Yesu Buttenayya

రాజులకు రాజు పుట్టెనన్నయ్య In Telugu

ఆతడు: రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య || 2 ||

ఆతడు: యుదాయనే దేశమందన్నయ్య
యూదులకు గొప్ప రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

ఆతడు: పశువులా పాకలోనన్నయ్య
శిశువు పుట్టే చూడరండన్నయ్య…
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

ఆతడు: తారను జూచి తూర్పు జ్ఞానులన్నయ్య
తారను జూచి తూర్పు జ్ఞానులన్నయ్య
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
బాగుగాను శ్రీ యేసుకీయరన్నయ్య
బాగుగాను శ్రీ యేసుకీయరన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

ఆతడు: రారే చూడ మనమెల్లుదామన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య

ఆతడు: ఆడుదామా పాడుదామన్నయ్య
కూడి యేసుని మనమేడుదామన్నయ్య
పొందుగను లోకమందన్నయ్య
సుందరుడు శ్రీ యేసు బుట్టేనయ్య

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య

రాజులకు రాజు పుట్టెనన్నయ్య Lyrics

Song Label: CHRISTIAN MUSIC NETWORK

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO