LYRIC
Pranesha Lyrics by Bammera Pothana, Music by Mani Sharma, Sung by Sahithi Chaganti From Raa Raa Penimiti Movie Song ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని. కర్ణ రంద్రంబుల కలిమియేల
Pranesha Lyrics
ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని Lyrics
ఆమె: ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని
కర్ణ రంద్రంబుల కలిమియేల
పురుషరత్నమ. నీవు భోగింపగా లేని
తనులతవలని సౌందర్య మేల
భువన మోహన నిన్ను పొడగానగా లేని
చక్షురింద్రియముల సత్త్వమేల దయిత
నీయధరామృతం బానగాలేని
జిహ్వకు ఫలరస సిధ్దియేల నీరజాతనయన.
నీవనమాలికా గంధ మబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత.
నీకు దాస్యంబు సేయని
జన్మమేల వేయి జన్మలకును
Comments are off this post