LYRIC

Poolane Kunukeyamantaa Lyrics by Ananth Sriram, Music by AR Rahman. Singers by Haricharan & Shreya Ghoshal, From I-Manoharudu Telugu Movie Song పూలనే కునుకేయమంటా.

Poolane Kunukeyamantaa Lyrics

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Hey I Ante Mari Nenanu Ardhamu
Thelusoi Ninnaa Monnaa
Arrey I Ante Ika Thaananu Shabdhamu
Edha Chebuthunte Vinnaa

Hayyo Naakedhurai Iraavathame
Nelaki Pampina Thelikaluvai
Thanu Vichhenanta
Thanu Vachhenantaa

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Asalipudu Neekanna Ghanudu
Lokaana Kanabadunaa Manishai
Adhi Jaragadhani Ilaa Aduguvesinaa
Ninu Valachina Manasai

Prathi Kshanamu Kshanamu
Nee Anuvu Anuvulanu Kalagannadhi Naa I
Inni Kalala Falithamuna Kalisinaavu
Nuvvu Theeyati Ee Nijamai

Naa Chethini Veedani… Geetha Nuvvai
Naa Gonthuni Veedani… Peruvi Nuvvai
Thadipedhavula Thalukavanaa… Navvu Navvanaa
Entha Madhuram

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Hey I Ante Mari Nenanu Ardhamu
Thelusoi Ninnaa Monnaa
Arrey I Ante Ika Thaananu Shabdhamu
Edha Chebuthunte Vinnaa

Hayyo Naakedhurai Iraavathame
Nelaki Pampina Thelikaluvai
Thanu Vichhenanta
Thanu Vachhenantaa

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Neeralle Jaarevaade
Naakosam Oka Odayyaadaa
Needantu Choodani Vaade
Nanne Dhaachina Medayyaadaa

Naalona Unde Veroka
Nanne Naake Choopinchindhaa
Naaraathi Gundeni Thaakuthu
Shilpamgaa Maarchesindhaa

Yugamulakainaa… Maganiga Veenne Pogadaali
Antu Undhi… Naalo Manasivvaale
Prathi Udhayaanaa… Thana Vadhanaanne
Nayanamu Chooselaagaa…
Varamedhainaa Kaavaale

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Hey I Ante Mari Nenanu Ardhamu
Thelusoi Ninnaa Monnaa
Arrey I Ante Ika Thaananu Shabdhamu
Edha Chebuthunte Vinnaa

Hayyo Naakedhurai Iraavathame
Nelaki Pampina Thelikaluvai
Thanu Vichhenanta
Thanu Vachhenantaa

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

పూలనే కునుకేయమంటా Lyrics

అతడు: పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ
 పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

అతడు: హే ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము
ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా
తనువచ్చెనంటా

అతడు: పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

 ఆమె: అసలిపుడు నీకన్న ఘనుడు
లోకాన కనబడునా మనిషై
అది జరగదని ఇలా అడుగు వేసినా
నిను వలచిన మనసై

అతడు: ప్రతి క్షణము క్షణము
నీ అణువు అణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు
నువ్వు తీయటి ఈ నిజమై

 ఆమె: నా చేతిని వీడని… గీత నువ్వై
నా గొంతుని వీడని… పేరువి నువ్వై
అతడు:  తడిపెదవుల తళుకవనా… నవ్వు నవ్వనా
 ఆమె: ఎంత మధురం

అతడు: పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

అతడు: హే ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము
ఎద చెబుతుంటే విన్నా

అతడు: హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా
తనువచ్చెనంటా
పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

 ఆమె: నీరల్లే జారేవాడే… నాకోసం ఒక ఓడయ్యాడా ?
నీడంటు చూడని వాడే… నన్నే దాచిన మేడయ్యాడా ?
అతడు: నాలోన ఉండే వేరొక… నన్నే నాకే చూపించిందా !
నారాతి గుండెని తాకుతు… శిల్పంగా మార్చేసిందా !!

 ఆమె: యుగములకైనా… మగనిగ వీణ్ణే పొగడాలి
అంటూ ఉంది… నాలో మనసివ్వాళే
అతడు: ప్రతి ఉదయానా… తన వదనాన్నే
నయనము చూసేలాగా… వరమేదైనా కావాలే
పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

అతడు: హే ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నామొన్నా
 ఆమె: అరె ఐ అంటే ఇక తానను శబ్దము
ఎద చెబుతుంటే విన్నా

అతడు: హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా
తనువచ్చెనంటా

అతడు: పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO