LYRIC
Oh Isha Lyrics are written by Rajiv Bharadwaj while Sricharan Pakala has made its tune, sung by Armaan Malik, Chinmayi Sripada from Major Telugu movie.
Oh Isha Lyrics In English
Male: Haayi Haayi, Haayi
Ee Maaya Emitoyi
Gunde Aagi Aagi Eguruthunnadhi
Male: Chikkulanni Koorchi
O Lekkalevo Nerchi
Ankelaataledho Aaduthunnadhi
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Male: O Ontarantu… O Nesthamante
O Kotthalokam Cheraalilaa
O Sankhya Visirina
Sankellu Tarachi Cherava, Nannilaa
Male: Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Female: Nidurane Laakkoni… Kalalo Daakkoni
Kosari Kosari Kougilinthalivvamaakalaa
Eduruga Nilabadi… Manasulo Alajadi
Penchi Penchi Premalona Munchithe Elaa
Male: O Kottha Daarilo… O Prema Pagelo
O Kadhani Raaddaam, Raa Ilaa
O Sankhya Visirinaa
Sankellu Tarachi Cheravaa, Nannilaa
Male: Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha Lyrics In Telugu
Male: ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓఓ ఓ హో ఓఓ ఓ
Male: హాయి హాయి… హాయి
ఈ మాయ ఏమిటోయి
గుండె ఆగి ఆగి ఎగురుతున్నదీ
చిక్కులన్ని కూర్చి
ఓ లెక్కలేవో నేర్చి
అంకెలాటలేదో ఆడుతున్నదీ
Male: ఓ ఒంటరంటు… ఓ నేస్తమంటే
ఓ కొత్తలోకం చేరాలిలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా
Male: ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
Female: నిదురనే లాక్కొని… కలలో దాక్కొని
కొసరి కొసరి కౌగిలింతలివ్వమాకలా
ఎదురుగా నిలబడి… మనసులో అలజడి
పెంచి పెంచి ప్రేమలోన ముంచితే ఎలా
Male: ఓ కొత్త దారిలో… ఓ ప్రేమ పేజిలో
ఓ కధని రాద్దాం, రా ఇలా.
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా
Male: ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓ ఇషా Song Info
Singer | Armaan Malik, Chinmayi Sripada |
Music | Sricharan Pakala |
Lyrics | Rajiv Bharadwaj |
Star Cast | Adivi Sesh, Sobhita Dhulipala & Saiee M Manjrekar. |
Song Label |
Comments are off this post