LYRIC

Ninnati Theepi Lyrics is written by Krishna Kanth, sung by Sinduri Vishal, while Vishal Chandrasekhar has made its tune, కన్నుల ముందు నీ కలలే. ఎన్నడు పోవు నన్నొదిలి, జన్మంతా దాచేస్తా. Song from Sita Ramam Telugu movie.

Ninnati Theepi Lyrics In English

Female: Kannula Mundu Nee Kalale
Ennadu Povu Nannodhili
Janmantha Daachestha
Neetho Naa Kontha Kaalaanni

Female: Gaali Dhooli Nee Parimalame
Roju Jarige Nee Parichayame

Female: Ninnati Teepi Gnapakame
Kannulu Daati Podasale
Janmantha Daachestha
Neetho Naa Kontha Kaalaanni

Female: Nuvvika Raavani Telise
Prashnala Vaana Ika Mugise
Janmantha Daachestha
Neetho Naa Kontha Kaalaanni

నిన్నటి తీపి Lyrics In Telugu

Female: కన్నుల ముందు నీ కలలే
ఎన్నడు పోవు నన్నొదిలి
జన్మంతా దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని

Female: గాలి ధూళి నీ పరిమళమే
రోజు జరిగే నీ పరిచయమే

Female: నిన్నటి తీపి జ్ఞాపకమే
కన్నులు దాటి పోదసలే
జన్మంతా దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని

Female: నువ్విక రావని తెలిసే
ప్రశ్నల వాన ఇక ముగిసే
జన్మంతా దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని

Male: ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

Male: తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
హే రామా ఒకరికొకరౌతామా

నిన్నటి తీపి జ్ఞాపకమే Song Info

Singer Sinduri Vishal
Music Vishal Chandrashekhar
Lyrics Krishna Kanth
Star Cast Dulquer Salman, Mrunal Thakur, Rashmika, Sumanth
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO