LYRIC
Neevu Lekunda Nenundalenu Lyrics Jesus Song
Music: Yarlagadda Daniel Raj
Singer: Sharon Philip Gariki
Lyrics: Rev. G. Vijay Kumar
Neevu Lekunda Nenundalenu Lyrics In English
Female: Neevu Lekundaa… Nenundalenu
Naakunnavannee… Neeve Yesayya
Naa Praanamaa Naa Dhyaanamaa…
Female: Naa Oopiri Neeve Yesayya
Jaali Lenidhi… Ee Maaya Lokamu
Kalatha Chendhenu… Naa Dheena Hrudhayamu
Nanu Kaapaadutaku… Naa Dhari Nilachithivaa
Hasthamu Chaapithivaa… Nanu Balaparachithivaa
Female: Nanu Preminchevaaru… Endharu Unnanu
Anthamu Varaku Naatho Undaru
Naalo Unnavaadaa… Naatho Unnavaadaa
Naa Praanamu Neeve Yesayya
Female: Kannulu Moosina… Kannulu Therachina
Naa Choopulalo… Nee Roopame
Kanikarinchithivaa… Naaku Chaalina Devudaa
నీవు లేకుండా నేనుండలేను Lyrics In Telugu
ఆమె: నీవు లేకుండా… నేనుండలేను
నాకున్నవన్నీ… నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా…
ఆమె: నా ఊపిరి నీవే యేసయ్య…
జాలి లేనిది… ఈ మాయ లోకము
కలత చెందెను… నా దీన హృదయము
నను కాపాడుటకు… నా దరి నిలచితివా
హస్తము చాపితివా… నను బలపరచితివా
ఆమె: నను ప్రేమించేవారు… ఎందరు ఉన్నను
అంతము వరుకు… నాతో ఉండరు
నాలో ఉన్నవాడా… నాతో ఉన్నవాడా
నా ప్రాణము… నీవే యేసయ్య
ఆమె: నను ప్రేమించేవారు… ఎందరు ఉన్నను
అంతము వరుకు… నాతో ఉండరు
నాలో ఉన్నవాడా… నాతో ఉన్నవాడా
నా ప్రాణము… నీవే యేసయ్య
ఆమె: కన్నులు మూసిన… కన్నులు తెరచిన
నా చూపులలో… నీ రూపమే
కనికరించితివా… కరుణామయుడా
కృప చూపించితివా… నాకు చాలిన దేవుడా
ఆమె: కన్నులు మూసిన… కన్నులు తెరచిన
నా చూపులలో… నీ రూపమే
కనికరించితివా… కరుణామయుడా
కృప చూపించితివా… నాకు చాలిన దేవుడా
నీవు లేకుండా నేనుండలేను Lyrics
Music Label: Philip Sharon OFFICIAL
Ernest Paul
April 23, 2023 at 5:50 am
Lyrics Daniel Kadhu
Rev. G. Vijay Kumar Please Mention this