LYRIC

Nammaka Thappani Lyrics by Sirivennela Seetharama Sastry, Singers by Sagar, Sumangali, Music by DSP From Bommarillu Song నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న

Nammaka Thappani Lyrics

Nammaka Thappani Nijamaina
Nuvvika Raavani Chebuthunna
Enduku Vinadho
Naa Madhi Ipudainaa, Oo Oo

Evvaru Eduruga Vasthunna
Nuvvemo Anukuntunna
Nee Roopam Naa Choopulanodhilenaa, Oo Oo

Endaritho Kalisunna Nenontarigaane Unna
Nuvvodhila Ee Ekaanthamlona, Oo Oo Oo
Kannulu Teriche Unna
Nuvu Ninnati Kalave Ayinaa
Ippatiki Aa Kalalone Unnaa

Nammaka Thappani Nijamaina
Nuvvika Raavani Chebuthunna
Enduku Vinadho
Naa Madhi Ipudainaa, Oo Oo

Janmantha Vidipodhee Janta
Ani Deevinchina Gudi Gantanu
Ika Naa Madhi Vintundaa
Naa Venuventa Nuvve Lekunda
Roju Choosina Ye Chotaina Nanu Gurthisthundaa

Niluvuna Nanu Tarimi Ala
Venudhirigina Chelimi Ela
Thadi Kanulatho Ninu Vethikedhi Ela, Aa Aa

Nammaka Thappani Nijamaina
Nuvvika Raavani Chebuthunna
Enduku Vinadho
Naa Madhi Ipudainaa, Oo Oo

Nee Snehamlo Velige Vennello
Konnaallaina Santoshanga Gadichaayanukonaa
Naa Oohallo Kalige Kalige Vedanalo
Ennaallaina Ee Nadi Raathiri Gadavadhu Anukonaa

Chirunavvula Parichayamaa
Sirimallela Parimalamaa
Chejaarina Aashala Tholivaramaa, Aa Ha Haa

Nammaka Thappani Nijamaina
Nuvvika Raavani Chebuthunna
Enduku Vinadho
Naa Madhi Ipudainaa, Oo Oo

Evvaru Eduruga Vasthunna
Nuvvemo Anukuntunna
Nee Roopam Naa Choopulanodhilenaa, Oo Oo

నమ్మక తప్పని నిజమైన Lyrics

నమ్మక తప్పని నిజమైన
నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ
నా మది ఇపుడైనా, ఓ ఓ

ఎవ్వరు ఎదురుగ వస్తున్న
నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనొదిలేనా, ఓ ఓ

ఎందరితో కలిసున్న నేనొంటరిగానే ఉన్న
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా, ఓ ఓ ఓ
కన్నులు తెరిచే ఉన్న
నువు నిన్నటి కలవే అయినా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

నమ్మక తప్పని నిజమైన
నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ
నా మది ఇపుడైనా, ఓ ఓ

హ ఆ ఆ ఆ ఆ
జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడి గంటను
ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా

నిలువున నను తరిమి అల
వెనుదిరిగిన చెలిమి ఎలా
తడి కనులతో నిను వెతికేది ఎలా, ఆఆ

నమ్మక తప్పని నిజమైన
నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ
నా మది ఇపుడైనా, ఓ ఓ

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైన సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా

చిరునవ్వుల పరిచయమా
సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా, ఆ ఆ హ హ

నమ్మక తప్పని నిజమైన
నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ
నా మది ఇపుడైనా, ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న
నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనొదిలేనా ఓ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO