LYRIC

Mercy Melody Telugu Lyrics by Kasarla Shyam, Music by Bheems Ceciroleo, Sung by Rahul Sipligunj, Bheems Ceciroleo, Sai Madhav & Indravathi Chauhan (Pushpa Fame) From అన్ స్టాపబుల్’అన్ లిమిటెడ్ ఫన్ Telugu Movie Song. నా సెల్ ఫోను రింగ్‌టోను నీ నవ్వే నా హార్ట్‌బీటు లాగ మారే నీ లవ్
నా లిఫెలోకే  రెంబౌల వచ్చేవే

Mercy Melody Telugu Lyrics

మెర్సీ మెర్సీ… మెర్సీ మెర్సీ Lyrics

కోరస్: మెర్సీ ఓ మెర్సీ… మెర్సీ ఓ మెర్సీ

అతడు: నా సెల్ ఫోను రింగ్‌టోను నీ నవ్వే
నా హార్ట్‌బీటు లాగ మారే నీ లవ్
నా లిఫెలోకే  రెంబౌల వచ్చేవే
ఏ నా సోల్ మేట్ అయ్యి కొత్త రెక్కలే ఇచ్చావే
ఈ భూమిపై నువ్వు మొదటి అందమా
నిను పొందక నే పుడితినే సుమా
నువ్వు తీసే స్వసే ప్రాణం పోసెనే
లోలోన ప్రేమ దీపం నాలో నింపేసిందే

కోరస్: మెర్సీ మెర్సీ… మెర్సీ మెర్సీ
ఓ మెర్సీ మెర్సీ ఓ మెర్సీ…

అతడు:  ఏ ఎర్రని పెదవుల చివరే చివరే
తేనేలో నింపినది ఎవరె ఎవరే
పంటికితెలిసేను వు అ రుచులే
చీరకు చిటికెడు పొగరే పొగరే
ఎత్తులు
తడుముత్తు ఎగిరే ఎగిరే
పరువాలే…ఓ…
రోబోకైనా రొమాన్స్ వచ్చే కౌగిలిచె
వయ్యారి వేనస్సు నీవే
చలిలోనైన చమటల్లోన
నన్ను ముంచెత్తె సహరవాయి నన్నల్లుకోవే

కోరస్: మెర్సీ మెర్సీ… మెర్సీ మెర్సీ
ఓ మెర్సీ మెర్సీ ఓ మెర్సీ…

అతడు: నా వుత్తర దక్షిణా ద్రువమే ద్రువమే
బిత్తరపోయే నీయవ్వనామే
మంచుకుసైయితం చెలిదనమే
భూమధ్య రేకాల నడుమే నడుమే
హద్దులు చెరపాక తరిమే తరిమే
ఓ కలిమే నీ నున్నని వీపు
గూగుల్ మ్యాపు చిక్కేనుచూపు
ఓ ధరి చూపించ రాదే
నిను చూడగానే
వెన్నెలోచి వాలె గోదారాల్లే
నన్నే ముంచేసి పోరాదే

కోరస్: మెర్సీ మెర్సీ… మెర్సీ మెర్సీ
ఓ మెర్సీ మెర్సీ ఓ మెర్సీ…

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO