LYRIC
Mate Rani Chinnadani Lyrics by Rajasri, Song by SP. Balasubramanyam, Music by Ilayaraja, From O Papa Lali Movie Song. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు… అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు.
Mate Rani Chinnadani Lyrics
Male: Mate Rani Chinnadani Kallu Palike Oosulu
Andhaalanni Pallavinchi… Aalapinche Paatalu
Preme Naaku Panche Gnapakaaluraa
Rege Mooga Thalape Valapu Pantaraa
Male: MateRani Chinnadhaani
Kallu Palike Oosulu
Andhaalanni Pallavinchi
Aalapinche Paatalu
Preme Naaku Panche Gnapakaaluraa
Rege Mooga Thalape Valapu Pantaraa
Male: Vennelalle Poolu Virisi
Thenelu Chilikenu
Chentha Cheru Aadhamarachi
Premalu Kosarenu
Male: Chandhanaalu Jallu Kurise
Choopulu Kalisenu
Chandhamaama Patta Pagale
Ningini Podichenu
Male: Kannepilla Kalale Naakika Lokam
Sannajaaji Kalale Mohana Raagam
Chilaka Palukulu… Alakala Ulukulu
Naa Cheli Sogasulu Nanne Maripinche, ha ha
Male: Maate Raani Chinnadhaani
Kallu Palike Oosulu
Andhaalanni Pallavinchi
Aalapinche Paatalu
Male: Preme Naaku Panche
Gnapakaaluraa
Rege Mooga Thalape
Valapu Pantaraa
Male: Muddhabanthi Letha Navvulu
Chindhenu Madhuvulu
Oosulaadu Meni Vagalu
Vannela Jilugulu
Male: Harivilluloni Rangulu
Naa Cheli Sogasulu
Sandhe Vela Palike Naalo Pallavi
Santhasaala Sirule Naave Annavi
Musi Musi Thalapulu Tharagani Valapulu
Naa Cheli Sogasulu Annee Ika Naave
Male: Maate Raani Chinnadhaani
Kallu Palike Oosulu
Andhaalanni Pallavinchi
Aalapinche Paatalu
Male: Preme Naaku Panche
Gnapakaaluraa
Rege Mooga Thalape
Valapu Pantaraa
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు Lyrics
అతడు: మాటే రాని చిన్నదాని
కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి
ఆలపించే పాటలు
అతడు: ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
అతడు: మాటే రాని చిన్నదాని
కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి
ఆలపించే పాటలు
అతడు: ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
అతడు: వెన్నెలల్లె పూలు విరిసి… తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి… ప్రేమలు కొసరెను
చందనాలు జల్లు కురిసె… చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె… నింగిని పొడిచెను
అతడు: కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు… అలకల ఉలుకులు
నా చెలి సొగసులు… నన్నే మరిపించే
అతడు: మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే… వలపు పంటరా
అతడు: ముద్దబంతి లేత నవ్వులు… చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు… వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు… నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె… నా చెలి పిలుపులు
అతడు: సందె వేళ పలికే… నాలో పల్లవి
సంతసాల సిరులే… నావే అన్నవి
ముసి ముసి తలపులు… తరగని వలపులు
నా చెలి సొగసులు… అన్నీ ఇక నావే
అతడు: మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే… వలపు పంటరా
Comments are off this post