LYRIC

Mandhara Puvva Lyrics by Bhashyasree, Music by Vijay Antony, Sung by Sarath Santosh, Madhushree, From Telugu Movie బిచ్చగాడు 2 Song. మందార పువ్వు… మందార పువ్వు… అందాలలోనే చిరుచోటునే ఇవ్వు.

Mandhara Puvva Lyrics

Male: Mandhara Puvvaa
Mandara Puvva
Andaalalone Chiruchotune Ivvu

Female: Chingaari Rabbaa
Chingaari Rabba
Kougilaalone Nanu
Kaalchaku Nuvvu

Male: Vayyaari Raashi
Neesoke Varamaa
Female: Mm, Cheraaka Neelo
Ika Janme Sukhamaa

Male: Mandhara Puvvaa
Mandara Puvva
Andaalalone Chiruchotune Ivvu

Male: Gunde Gooti Punaadhive
Naakai Poose Gulabive
Anraagamlo Maa Ammave
Aa Endalo Naa Needave

Female: Nenu Vere Nuvvu
Meerai Nenu Nene Nuvvu
Naalo Sagame Priya Nuvvu
Naa Gundeke Chikkaavu Nuv

Male: Nannedho Chesaave
Naalokam Ayyaave
Female: Ee Preme Pandaali
Neelo Nene Undaali

Male: Mandhara Puvvaa
Mandara Puvva
Andaalalone Chiruchotune Ivvu

మందార పువ్వు… మందార పువ్వు Lyrics

కోరస్: ఏ ఎహె, ఏ ఎహె ఏ ఎహె
ఏ ఎహె, ఏ హె హె
ఏ ఎహె, ఏ ఎహె ఏ ఎహె
ఏ ఎహె, ఏ హె హె

అతడు:  మందార మువ్వా… మందార మువ్వా
అందాలలోనే చిరుచోటునే ఇవ్వు

ఆమె: చింగారి రబ్బా… చింగారి రబ్బా
కౌగిళ్ళలోనే నను కాల్చకు నువ్వు

అతడు: వయ్యారి రాశి నీ సోకే వరమా
ఆమె:  మ్, చేరాక నీలో ఇక జన్మే సుఖమా

అతడు: మందార మువ్వా… మందార మువ్వా
అందాలలోనే చిరుచోటునే ఇవూ

అతడు: గుండె గూటి పునాదివే
నాకై పూసే గులాబివే
అనురాగంలో మా అమ్మవే
ఆ ఎండలో నా నీడవే

ఆమె: నేను వేరే నువ్వు
మీరై నేను నేనే నువ్వు
నాలో సగమే ప్రియా నువ్వు
నా గుండెకే చిక్కావు నువ్

అతడు: నన్నేదో చేశావే
నా లోకం అయ్యావే
ఆమె: ఈ ప్రేమే పండాలి
నీలో నేనే ఉండాలి

అతడు: మందార మువ్వా… మందార మువ్వా
అందాలలోనే చిరుచోటునే ఇవూ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO