LYRIC
Manasuna Manasuga Lyrics writer Sirivennela Sitarama Sastry, Song by Hariharan, KS Chitra, music by AR Rahman
Manasuna Manasuga Lyrics
Manasuna Manasuga
Nilichina Kalavaa
Pilichina Palakaga
Edhatane Kalavaa
Dhorikinadhe Naa Swargam
Parichinadhe Viri Maargam
Minnullo Neeve Mannullo Neeve
Kannullo Neeve, Raavaa ||2||
Megham Nela Ollo Meere Raagamalle
Preamaa Varaala Jallu Kaavaa
Pilupe Andhukoni
Badhule Telupukonu
Kougita Odhigi Undaneevaa
Naa Gunde Kovela Vidichi
Vella Thagunaa, Thagunaa
Mallepoola Maalai Ninne
Varinchi Poojinche Vela
Nireekshinchu Sneham
Kori Jathanai Raanaa, Raanaa
Uppongi Poye Praayam
Ninnu Vidavadhu Ye Velainaa
Naa Shwaasa Prathi Poota
Vinipinchu Nee Paata
Ededu Janmaalu Nenuntaa Nee Janta
Manasuna Manasuga
Nilichina Kalavaa
Pilichina Palakaga
Edhatane Kalavaa
Dhorikinadhe Naa Swargam
Parichinadhe Viri Maargam
Minnullo Neeve Mannullo Neeve
Kannullo Neeve, Raa
Puvvai Navvulani Thene Maadhurini
Panche Paata Mana Premaa
Virise Chandrakala Egase Kadali Ala
Palike Kavitha Mana Premaa
Kaalaanni Paripaaliddhaam
Kanna Kalale Nijamai
Vetaadu Edabaatu
Enaadu Kalagadhu Inka Itupai
Noorella Kaalam Koodaa
Okka Kshanamai, Kshanamai
Nuvvu Nenu Cheri Sagamavudhaam
Vayassu Pandinche Varamai
Priyamaina Anuraagam
Palikindhi Madhugeetham
Thudhe Leni Aanandham
Vechene Nee Kosam
Manasuna Manasuga
Nilichina Kalavaa
Pilichina Palakaga
Edhatane Kalavaa
Dhorikinadhe Naa Swargam
Parichinadhe Viri Maargam
Minnullo Neeve Mannullo Neeve
Kannullo Neeve, Raa
మనసున మనసుగ Lyrics
మనసున మనసుగ
నిలిచిన కలవా
పిలిచిన పలకగ
ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే, రావా ||2||
మేఘం నేల ఒళ్ళో మీటే రాగమల్లే
ప్రేమా వరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొను
కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండెకోవెల విడిచి వెళ్ళ తగునా,
తగునా
మల్లెపూల మాలై నిన్నే
వరించి పూజించే వేళ
నిరీక్షించు స్నేహం కోరి
జతనై రానా, రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను
విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతి పూట
వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట
మనసున మనసుగ
నిలిచిన కలవా
పిలిచిన పలకగ
ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే, రా
పువ్వై నవ్వులని తేనై మాధురిని
పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల
పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం
కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా
ఒక్క క్షణమై, క్షణమై
నువ్వు నేను చెరి సగమవుదాం
వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం
పలికింది మధుగీతం
తుదే లేని ఆనందం
వేచేనే నీ కోసం
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే, రా
No comments yet