LYRIC

Manasa Lyrics writer Lakshmi Priyanka, song by Karthik, Harika Narayan, and music by Gifton Elias

Manasa Lyrics

Merise Merise Nakshatram
Arere Yee E Pillena
Ninge Jaari Naakai Cherindha
Kasepaine Kaledhu
Thana Ne Kalisina
Manase Yegire Gallo Yekanga

Avuna Avuna Nijamena
Premantene Inthena
Avuna Avuna Idhi Nijamena
Nike Nene Malli Puttana

Manasa Manasa Prema Nee Banisa
Manasa Yee Nisha Nedhe Thelusuga Oh ||2||

Chustu Chustu Nena Lokam Marindhe
Pilla Nee Maaye Bahusha bahusha
Ha Mate Nuvvante Entho Bagundhe
Dheenemtaro Telusa

Nammave Nuvve Nammave
Inthe Preamani
Yemito Idhe Premani
Cheppesthunnte Yedholaa Undhe
Huu Haa Hoo

Manasa Manasa Prema Nee Banisa
Manasa Yee Nisha Nedhe Thelusuga Oh ||2||

Navve Kannullo Nuvvu
Nanne Dhachesthe
Inkem Vadhandhe Manase
Yentho Istamtho
Nuvvu Naaki Vasthunnte
Manase Maarchindhe Varase
Haa Ha Chalule Idhe Chalule
Modhale Sambaram
Aagule Kshanamaagule
Aduge Theesi
Cheripeyana Dhuram
Huu Haa Hoo

Manasa Manasa Prema Nee Banisa
Manasa Yee Nisha Nedhe Thelusuga Oh ||2||

మెరిసే మెరిసే నక్షత్రం
అరెరే యీ పిల్లేనా
నింగే జారీ నాకై చేరిందా
కాసేపైనే లేదు
తన నీ కలిసినా
మనసే ఎగిరే గాల్లో ఏకంగా

అవునా అవునా నిజమేనా
ప్రేమంటేనే ఇంతేనా
అవునా అవునా ఇది నిజమేనా
నీకే నేనే మల్లి పుట్టనా

మనసా మనసా ప్రేమా నీ బానిస
మానస ఈ నిషా నేదే తెలుసుగా ఓ ||2||

చూస్తు చూస్తు నేన లోకం మరిందే
పిల్లా నీ మాయే బాహుషా బాహుషా
హా మాటే నువ్వంటే ఎంతో బాగుందే
దిన్నెంమంటరో తెలుసా

నమ్మవే నువ్వే నమ్మవే
ఇంతే ప్రేమణీ
యేమిటో ఇదే ప్రేమనీ
చెప్పేస్తే యేదోలా ఉందే
హు హా హూ

మనసా మనసా ప్రేమా నీ బానిస
మానస ఈ నిషా నేదే తెలుసుగా ఓ ||2||

నవ్వే కన్నుల్లో నువ్వు
నన్నే దాచేస్తే
ఇంకేం వద్దందే మనసే
ఎంతో ఇష్టంత
నువ్వు నావైపు వస్తుంటే
మనసే మార్చిందే వరసే
హా హా చాలులే ఇదే చాలులే

మొదలే సంబరం
ఆగులే షణమాగులే
అడుగే తీసీ
చెరిపేయన దూరం
హూ హా హూ

మనసా మనసా ప్రేమా నీ బానిస
మానస ఈ నిషా నేదే తెలుసుగా ఓ ||2||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO