LYRIC

Maikamaa Lyrics are written by Srinivasa Mouli, and sung by Dhanunjaywhile Anirudh Ravichander, has made its tune, మైకమా మంత్రమా తేలుతుందా తేలదా ఉన్నదా లేనిదా, Song from Thiru Telugu movie.

Maikamaa Lyrics In English

Male: Maikamaa Mantramaa
Teluthundhaa Theladaa
Unnadhaa Lenidhaa
Sky Laanti Love Idhaa

Male: Like’u Thagalani Post’u Nu Nenu
Velugu Eragani Bulbunu Nenu
Neeku Padiandhi Adhi Nijame
Raama Silakaa Kanugonave.

Maikamaa Lyrics In Telugu

Male: మైకమా మంత్రమా
తేలుతుందా తేలదా
ఉన్నదా లేనిదా
స్కై లాంటి లవ్ ఇదా

Male: లైకు తగలని పోస్టును నేను
వెలుగు ఎరగని బల్బును నేను
నీకు పడినది అది నిజమే
రామసిలకా కనుగొనవే

Male: మైకమా మంత్రమా..?
తేలుతుందా తేలదా..?
ఉన్నదా లేనిదా
స్కై లాంటి లవ్ ఇదా..??

Male: నువ్వే నా లైఫు లైను
ఎక్కడో ఇన్నాళ్లు వెతికానే
నువ్ ఏంటో పైవాడి ప్లాను
కైటుకి తోకల్లే వణికానే

Male: నువ్ హార్టే మిస్సయినదే
నువ్ గాని హ్యాకరా..?
చూస్తే మతిపోయెనే
డాడీ డ్రగ్ డీలరా

Male: నచ్చావే బుజ్జి పిట్టా
వేద్దామా చెట్టా పట్టా
స్నేహమే ప్రేమగా
మారిపోయే ఫాంటసి
నిన్నలా ఫ్రెండులే
నేటి నుంచి ప్రేయసీ

మైకమా మంత్రమా Song Info

Singer Dhanunjay
Music Anirudh Ravichander
Lyrics Srinivasa Mouli
Star Cast Dhanush, Raashi Khanna, Nithya Menen, Priya Bhavani Shankar
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO