LYRIC

Maaro Telugu lyrics by Viswa, Kittu Visapragada Music by Thaman S Sung by Deepu, Prudhvi Chandra From Tha Thank You movie. ఇక్కడొకరికి ఒకరంటే పడదు గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు.

Maaro Telugu Lyrics In English

Male: Ikkadokariki Okarante Padadhu
Gang Gang Brother Onti Ninda Pogaru
Fearless Boys Come Make Some Noise
Packed Up Charged Up Fired Up
Raktham Maruguthu

Male: Bring Him Back To the Class Paathasala
Swag Came Thappule Dikha Re Saala
No Time For School
They Got No Rules
Touch Iste Hurt Aithav
Thug Life Ivvaala

Male: Sye Ante Sye Ra
Samsiddham Leraa
Sankalpam Sandisthaale
Pantham Saadinchelaa

Male: Poraatam Kreedaa
Nee Mathamaitheraa
Kreedaina Poraatamlaa
Maarchi Urikisthaaraa

Male: Ee Asurula Ganamuke
Aa Adhipathi Evadane
Ee Thalapadu Kshanamune
Dhuryodhano Dussaasano
Telche Ragadalo

Male: Maaro Maaro Yuddham Modhalu
Thaado Pedo Telchey Ipudu
Maaro Maaro Siddham Epudu
Tappo Oppo Lekkeleni Rachhe Lepu

Male: Sye Ante Sye Ra
Samsiddham Leraa
Sankalpam Sandisthaale
Pantham Saadinchelaa

Male: Naa Shapatham Telisunna
Cheyyamaaku Thaakidi
Nee Valayam Chidimesi
Chesthaa Gaaradi

Male: Nene Naaku Sainyam
Doosukupoye Naijam
Chellinchaali Moolyam
Dhee Kodithe Thathyam

Male: Ee Taragani Teguvane
Hey Viduvani Kshanamune
Ee Thagilina Pidikile
Oke Oka Thfaanulaa
Chutte Sudi Kadaa

Male: Maaro Maaro Yuddham Modhalu
Thaado Pedo Telchey Ipudu
Maaro Maaro Siddham Epudu
Tappo Oppo Lekkeleni Rachhe Lepu

Male: Ikkadokariki Okarante Padadhu
Gang Gang Brother Onti Ninda Pogaru
Fearless Boys Come Make Some Noise
Packed Up Charged Up Fired Up
Raktham Maruguthu

Male: Bring Him Back To the Class Paathasala
Swag Came Thappule Dikha Re Saala
No Time For School
They Got No Rules
Touch Iste Hurt Aithav
Thug Life Ivvaala

Maaro Telugu Lyrics

Male: ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

Male: బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్  ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ

Male: సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

Male: పోరాటం క్రీడా… మీ మతమైతేరా
క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా

Male: ఈ అసుర గనముకే
ఆ అధిపతి ఎవడనే
ఈ తలపడు క్షణమునే
దుర్యోధనో దుశ్శాసనో తేల్చే రగడలో

Male: మారో మారో యుద్ధం మొదలు
తాడో పేడో తేల్చెయ్ ఇపుడు
మారో మారో సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చే లేపు

Male: సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

Male: నా శపథం తెలిసున్న
చెయ్యమాకు తాకిడి
నీ వలయం చిదిమేసి చేస్తా గారడీ

Male: నేనే నాకు సైన్యం
దూసుకుపోయే నైజం
చెల్లించాలి మూల్యం
ఢీ కొడితే తథ్యం

Male: ఈ తరగని తెగువనే
హే విడువని క్షణమునే
ఈ తగిలిన పిడికిలే
ఒకే ఒకా తుఫానులా చుట్టే సుడి కదా

Male: మారో మారో… యుద్ధం మొదలు
తాడో పేడో… తేల్చెయ్ ఇపుడు
మారో మారో… సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో… లెక్కేలేని రచ్చే లేపు

Male: ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

Male: బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్  ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ

మారో మారో Song Info

Singer Deepu, Prudhvi Chandra
Music Thaman S
Lyrics Viswa, Kittu Visapragada
Star Cast Naga Chaitanya, Sai Pallavi
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO