LYRIC
Lingashtakam Telugu Lyrics From Lord Shiva Song. In English Brahma Murari Surarchita, (లింగాష్టకం) బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం…
Lingashtakam Telugu Lyrics
Male: Brahma Murari Surarchita Lingam
Nirmala Bhaasitha Shobitha Lingam
Janmaja Dhukha Vinaashaka Lingam
Thathpranamaami Sadhaashiva Lingam
Male: Devamuni Praparaarchitha Lingam
Kaamadhana Karunaakara Lingam
Raavana Dharpa Vinaashana Lingam
Thathpranamaami Sadhaashiva Lingam
Male: Sarva Sugandha Sulepitha Lingam
Buddhi Vivardhana Kaarana Lingam
Siddha Suraasura Vandhitha Lingam
Thathpranamaami Sadhaashiva Lingam
Male: Kanaka Mahamani Bhooshitha Lingam
Fanipathi Veshtitha Shobhitha Lingam
Dhakshasuyagna Vinaashana Lingam
Thathpranamaami Sadhaashiva Lingam
Male: Kumkuma Chandana Lepitha Lingam
Pankaja Haara Sushobhitha Lingam
Santhitha Paapa Vinaashana Lingam
Thathpranamaami Sadhaashiva Lingam
Male: Devaganaarchitha Sevitha Lingam
Bhaavairbhakthibhireva Cha Lingam
Dhinakara Koti Prabhaakara Lingam
Thathpranamaami Sadhaashiva Lingam
Male: Ashtadhalopari Veshtitha Lingam
Sarvasamudhbava Kaarana Lingam
Ashtadharidhrya Vinaashana Lingam
Thathpranamaami Sadhaashiva Lingam
Male: Suraguru Suravara Poojitha Lingam
Suravana Pushpa Sadhaarchitha Lingam
Paramapadham Paramaathmaka Lingam
Thathpranamaami Sadhaashiva Lingam
Male: Lingashtakamidham Punyam
Yah PaTesshiva Sannidhau
Shivalokamavaapnothi
Shivena Saha Modhathe
లింగాష్టకమిదం పుణ్యం Lyrics
ఆతడు: బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
ఆతడు: దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
ఆతడు: సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
ఆతడు: కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
ఆతడు: కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
ఆతడు: దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
ఆతడు: అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్య్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
ఆతడు: సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
ఆతడు: లింగాష్టకమిదం పుణ్యం
యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి
శివేన సహ మోదతే…
లింగాష్టకమిదం పుణ్యం Song
Song Label: Telangana Devotional Songs (YouTube)
Comments are off this post