LYRIC

Life Of Pandu Lyrics is written by Sri Sai Kiran, and sung by Dinker Kalvala. while Anirudh Ravichander, has made its tune, కన్నుల్తో ఏమన్నా నువ్వు, అవునంటూ వింటున్నా నేను, Song from Thiru Telugu movie

Life Of Pandu Lyrics In English

Male: Kannultho Emanna Nuvvu
Avunantu Vintunna Nenu
Inkemi Koredhi Ninnu
Nuvvunte Chaalantunnaanu

Male: Ye Bhaaramaina Ye Gaayamaina
Naa Venta Thodundhi Nuvve Kadaa
Evaraina Raani Vadhilelliponi
Enaadu Nanu Veedi Velipovugaa

Male: Nee Palukoka Raagam
Nee Chelimoka Megham
Nanu Thadipina Andaala
ChiruJallu Nuvvu

Male: Nee Palukoka Ragam Nee Chelimoka Megham
Nanu Thadipina Andala
Chirujallu Nuvvu

Chorus: andala… Chirujallu… Nuvvu
andala… Chirujallu… Nuvvu

Male: Nuvu Ranide
Adugetu… Sagadu
Nuvu Lenide Manasu Matladadu
Innalla, Gathamantha, Vivarinchamante
Nee Peru, Lekunda, Kshanamyna Undaa

Male: Nee Thone… Medila, Nee Lone… Kariga
Nijamyna Kalaga Nadipinchu Velugaa
Ye Rangulu Leni… Naa Jeevithanni
Harivillu Chesindi, Nuvve Kadaa

Chorus: andala… Chirujallu… Nuvvu
Male: Kannultho Yemanna… Nuvvu
Avunantoo Vintunna… Nenu
Inkemi Koredi… Ninnu
Nuvvunte Chalantunnanu

Male: Bharam, Gayam, Thodu, Nuvve Kadaa
Yevaryna rani, Vadilelli Poni
Yenadu Nanu Veedi Velipovugaa

Male: Nee Palukoka (-nee Palukoka)
Nee Chelimoka (-nee Chelimoka)
Nanu Thadipina (-nanu Thadipina)
Chirujallu Nuvvu

Male: Neepalukoka Ragam
Nee Chelimoka Megham
Nanu Thadipina
nanu Thadipina… Nanu Thadipina
andala Chirujallu… Nuvvu
andala Chirujallu… Nuvvu

Life Of Pandu Lyrics In Telugu

Male: కన్నుల్తో ఏమన్నా నువ్వు
అవునంటూ వింటున్నా నేను
ఇంకేమి కోరేది నిన్ను
నువ్వుంటే చాలంటున్నాను

Male: ఏ భారమైన ఏ గాయమైన
నా వెంట తోడుంది నువ్వే కదా
ఎవరైన రాని వదిలెల్లి పోని
ఏనాడు నను వీడి వెళిపోవుగా

Male: నీ పలుకొక రాగం
నీ చెలిమొక మేఘం
నను తడిపిన అందాల
చిరుజల్లు నువ్వు

Male: నీ పలుకొక రాగం నీ చెలిమొక
మేఘం
నను తడిపిన అందాల
చిరుజల్లు నువ్వు

Chorus: అందాల చిరుజల్లు నువ్వు
అందాల చిరుజల్లు నువ్వు

Male: నువు రానిదే అడుగెటు సాగదు
నువు లేనిదే మనసు మాట్లాడదు
ఇన్నాళ్ల గతమంతా వివరించమందే
నీ పేరు లేకుండా క్షణమైనా ఉందా

Male: నీతోనే మెదిలా… నీలోనే కరిగా
నిజమైన కలగా నడిపించు వెలుగా
ఏ రంగులు లేని నా జీవితాన్ని
హరివిల్లు చేసింది నువ్వే కదా

Chorus: అందాల చిరుజల్లు నువ్వు
Male: కన్నుల్తో ఏమన్నా నువ్వు
అవునంటూ వింటున్నా నేను
ఇంకేమి కోరేది నిన్ను
నువ్వుంటే చాలంటున్నాను

Male: భారం గాయం తోడు నువ్వే కదా
ఎవరైన రాని… వదిలెల్లి పోని
ఏనాడు నను వీడి వెళిపోవుగా

Male: నీ పలుకొక (నీ పలుకొక)
నీ చెలిమొక (నీ చెలిమొక)
నను తడిపిన (నను తడిపిన)
చిరుజల్లు నువ్వు

Male: నీ పలుకొక రాగం
నీ చెలిమొక మేఘం
నను తడిపిన
Chorus: నను తడిపిన నను తడిపిన
 అందాల చిరుజల్లు నువ్వు
 అందాల చిరుజల్లు నువ్వు

లైఫ్ ఆఫ్ పండు Lyrics Song Info

Singer Dinker Kalvala
Music Anirudh Ravichander
Lyrics Sri Sai Kiran
Star Cast Dhanush, Raashi Khanna, Nithya Menen, Priya Bhavani Shankar
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO