LYRIC
Lalanaa Lyrics by B Varun Vamsi, sung by Hariharan, while Vivek Sagar has made its tune, నది మదిలో
కడలిలా మేఘాన నది మెదిలే, సరాగం స్వరాన్నే వినే చోటే,Song from Neetho movie.
Lalanaa Lyrics In English
Male: Nadhi Madhilo Kadalilaa
Meghaana Nadhi Medhile
Saraagam Swaraanne Vine Chote
Aashe Adhupudaate Thanuvu Thoolindhe
Premante Peraase Merise Minukulaa
Male: Hey, Teliyani Thaaraa Teeram
Jathapade Maayaajaalam
Paravasham Kammindhemo
Ee Neelaakaasham
Male: Lalanaa Madhura Kalanaa
Hey Hey, Lalanaa Kanulu Daate
Chinuku Vegam
Male: Hey Hey Hey, Lalanaa Urike Yadhalo
Mounam Megham Moham
Telipe Thapane Varunam
Male: Telipe Thapame Thapanedho Repindhe
Nemalai Manase Harivillu Thaakele
Hariville Naa Lalanaa
Hariville Jallina Paruvaala
Vaana Paadagaa
Male: O, Alupe Malupai Edhurai
Aadhamarichindhi Gamanaana
Gelupe Merupai Merisena Gaganamulai
Lalanaa Lyrics In Telugu
Male: నది మదిలో కడలిలా
మేఘాన నది మెదిలే
సరాగం స్వరాన్నే వినే చోటే
Male: ఆశే అదుపుదాటే తనువు తూలిందే
ప్రేమంటే పేరాసే మెరిసే మినుకులా
Male: హే, తెలియని తారా తీరం
జతపడే మాయాజాలం
పరవశం కమ్మిందేమో
ఈ నీలాకాశం
Male: లలనా మధుర కలనా
హే హే, లలనా కనులు దాటే చినుకు వేగం
హే హే హే, లలనా ఉరికే యదలో
మౌనం మేఘం మొహం
తెలిపే తపమే వరునం
Male: తెలిపే తపమే తపనేదో రేపిందే
నెమలై మనసే హరివిల్లు తాకేలే
హరివిల్లే నా లలనా
హరివిల్లే జల్లినా పరువాల వాన పాడగా
Male: ఓ, అలుపే మలుపై ఎదురై
ఆదమరించింది గమనాన
గెలుపే మెరుపై మెరిసేనా గగనములై
Male: సఖియే చెలియై వలచేనా
మనవే వినంగా
సడియే గడియలు మరిచేనా ముడిపడగా
Male: నాదో నిషా రాగం… తానే ఉషా తీరం
వెలిగే ప్రపంచాలే తానై నన్నే విననీ
తానే ప్రపంచం అవ్వగా
ఎడబాటే ఓడే సుఖాంతం నన్ను తడపనీ
Male: హే, తెలియని తారా తీరం
జతపడే మాయాజాలం
పరవశం కమ్మిందేమో
ఈ నీలాకాశం
Male: లలనా మధుర కలనా
హే హే, లలనా కనులు దాటే చినుకు వేగం
హే హే హే, లలనా ఉరికే యదలో
మౌనం మేఘం మొహం
తెలిపే తపమే వరునం
Male: వేవేల సంద్రాలు మేఘాలల్లే
కరిగేది ఏ ప్రేమకోరి
ఇది ఆ నింగికీనేల రాసే కవితే
హే హే లలనా ఇలచేరుకుంటే ఈ మేఘం
ఎద పాడుతుంది నీ గానం
ఎద పాడుతుంది నీ గానం
లలనా Song Info
Singer | Hariharan |
Music | Vivek Sagar |
Lyrics | B Varun Vamsi |
Star Cast | Aberaam Varma, Saathvika Raj |
Song Label |
Comments are off this post