LYRIC

Kumkumala Telugu Lyrics by Chandrabose, Sung by Sid Sriram, Music by Pritam, from Brahmastra Part One Telugu Movie Song. కుంకుమలా నువ్వే చేరగా ప్రియా. కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ.

Kumkumala Telugu Lyrics

 Male: Pedaallo Oka Chinni Prashne Undi
Neekai Kshanaallo Padiponi Manase Edhi

Male: Aa Brahme Ninu Cheyyadaanike
Thana Aasthi Motthaanne Kharche Pettuntaade
Andaala Nee Kanti Kaatukatho
Raase Untaade Naa Nuditi Raathalane

Male: Kumkumala Nuvve Cheraga Priya
Koti Varnaalayya Nenu Ilaaga
Vekuvalaa Nuvve Choodaga Priya
Vendi Varshaannayya Vedukalaaga, Aa Aaa

Male: O o, Mounamga Manase Meete
Madhuraala Veenavu Nuvve
Prathi Ruthuvula Poole Poose
Arudhaina Kommavu Nuvve, Aa AaAa

Male: Brathukantha Cheekati Chindhe
Amavaasai Nene Unte
Kalisaave Kaliginchaave Deepawali Kalane
Jaabille Nee Venake Nadichene
Nee Vennelanadigene, Nee Vannelanadigene

Male: Andaala Nee Kanti Kaatukatho
Paivaade Raase Naa Nuditi Raathalane

Male: Kumkumala Nuvve Cheraga Priya
Koti Varnaalayya Nenu Ilaaga
Vekuvalaa Nuvve Choodaga Priya
Vendi Varshaannayya Vedukalaaga, Aa Aaa

కుంకుమలా నువ్వే చేరగా ప్రియా Lyrics

అతడు: పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది

అతడు: ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే
తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే
అందాల నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే

అతడు: కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా, ఆ ఆ

అతడు: ఓ, మౌనంగా మనసే మీటే
మధురాల వీణవు నువ్వే
ప్రతి ఋతువుల పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే, ఆ ఆఆ

అతడు: బ్రతుకంతా చీకటి చిందే
అమావాసై నేనే ఉంటే

అతడు: కలిశావే కలిగించావే దీపావళి కలనే
జాబిల్లే నీ వెనకే నడిచేనే
నీ వెన్నెలనడిగేనే, నీ వన్నెలనడిగేనే

అతడు: అందాల నీ కంటి కాటుకతో పైవాడే
రాసే నా నుదిటి రాతలనే

అతడు: కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ

అతడు: వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా, ఆ ఆఆ

అతడు: పమగమ గసరీగా పా పమగమ గసరీగా
గసనీగా దనిమాగ దనిపమగా మా

 

Singer Sid Sriram
Music Pritam
Lyrics Chandrabose
Star Cast Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy, and Nagarjuna Akkineni
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO