LYRIC

Kree Needale Lyrics by Rakendu Mouli, Music by GV Prakash Kumar, Singer Javed Ali, From Captain Miller Movie Song. క్రీ నీడలే కాంతులై విరిసెనా నా అమవాసలో నీ శశి కురిసెనా.

Kree Needale Lyrics

Vidhi Navveno Edcheno Teliyadhu
Gathi Kruthagnatho Drohamo Teliyadhu
Natinchamani Naaku Ne Cheppukunna
Nijamunu Daachi..!

Kree Needale Kaanthulai Virisena
Naa Amavasalo Nee Sasi Kurisena
Prathi Konamu Nee Baaname
Vidhiga Kose Naa Praaname

Maranaannila Chavi Choopina
Narike Choope Nee Bhaashana
Nee Karunalo Naa Kasi Thadisenaa
Nee Chenthane Oorate Dorikenaa

Lolona Gaayaalu Maanevanaa
Gundello Ee Mantalu Aarevanaa
Dooraala Theeralu Nanu Laaginaa
Thegipadda Patamaithinaa

Kree Needale Kaanthulai Virisena
Naa Amavasalo Nee Sasi Kurisena

క్రీ నీడలే కాంతులై విరిసెనా Lyrics

విధి నవ్వేనో ఏడ్చెనో తెలియదు
గతి కృతజ్ఞతో ద్రోహమో తెలియదు
నటించమని నాకు నే చెప్పుకున్న
నిజమును దాచి..!

క్రీ నీడలే కాంతులై విరిసెనా
నా అమవాసలో నీ శశి కురిసెనా
ప్రతి కోణము నీ బాణమే
విధిగా కోసే నా ప్రాణమే

మరణాన్నిలా చవి చూపిన
నరికే చూపే నీ భాషన
నీ కరుణలో నా కసి తడిసేనా
నీ చెంతనే ఊరటే దొరికెనా

లోలోన గాయాలు మానేవనా
గుండెల్లో ఈ మంటలు ఆరేవనా
దూరాల తీరాలు నను లాగినా
తెగిపడ్డ పటమైతినా

క్రీ నీడలే కాంతులై విరిసెనా
నా అమవాసలో నీ శశి కురిసెనా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO