LYRIC
Kannullo Unnavu Lyrics by Ananth Sriram, Music by GV Prakash Kumar, Singers Hariharan, Saindhavi & Vaikom Vijayalakshmi, From Policeodu Movie Telugu (2016) Song. కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై.
Kannullo Unnavu Lyrics
Female: Kannullo Unnaavu… Naa Kanti Paapavai
Gundello Nindaavu… Naa Gunde Savvadai
Nee Ooha Naaku Oopirai… Naaloki Cherukunnadhi
Nee Peru Praananaadi Ayinadhi… Oo Oo OoOo Oo
Male: Kannullo Unnaavu… Naa Kanti Paapavai
Gundello Nindaavu… Naa Gunde Savvadai
Chorus: Ubhayakushala Chirajeevana
Prasthutha Bharitha Manjulathara
Shrungaare, Sanchaare
Adhraruchitha Madhurithabhaga
Sudhanakanaka Prasamaniratha
Baandhavye, Mangalye
Mamathamasaku Samadhasasatha
Mudhamanasutha Sumanalayiva
Susuthasahithagaamam Viraharahitha Bhaavam
Aanandha Bhogam Aa Jeevakaalam Paashaanubandham Thaalaanukaalam
Dhaivaanukoolam Kaamyaardhasiddhim Kaa Maye
Male: Hrudhayaanni Thaake… Nee Navvu Naadhe
Female: Udhayaanni Dhaache… Kurulinka Naave
Odilona Vaale Nee Momu Naadhe
Madhuraalu Dhoche… Adharaalu Naave
Neelo Parimalam… Penchindhe Paravasham
Nee Choopu Nunchi Prema Pongene… Oo OoOo Oo Oho Ho
Male: Kannullo Unnaavu… Naa Kanti Paapavai
Gundello Nindaavu… Naa Gunde Savvadai
Female: Edhedho Aasha Kadhilindhi Naalo
Thelapaalanante Saripodhu Janma
Male: OoOo… Ye Janmakainaa Untaanu Neelo
Ye Chotanainaa Ninu Veedanamma
Female: Kaalam Mugisina Ee Bandham Mugiyunaa
Nee Choopu Nunchi Prema Pongene… Oo OoOo Oo Oho Ho
Female: Kannullo Unnaavu… Naa Kanti Paapavai
Both: Gundello Nindaavu… Naa Gunde Savvadai
Nee Ooha Naaku Oopirai… Naaloki Cherukunnadhi
Nee Peru Praananaadi Ayinadhi… Oo Oo OoOo Oo
Kannullo Unnaavu… Naa Kanti Paapavai
Gundello Nindaavu… Naa Gunde Savvadai
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై Lyrics
ఆమె: కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓ
అతడు: కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
కోరస్: ఉభయకుసల చిరజీవన ప్రసుత భరిత
మంజులతర శృంగారే, సంచారే
అధరరుచిత మధురితభగ సుధనకనక
ప్రసమనిరత బాంధవ్యే, మాంగళ్యే
మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ
సుసుతసహితగామం విరహరహిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కా మయే
అతడు: హృదయాన్ని తాకే… నీ నవ్వు నాదే
ఆమె: ఉదయాన్ని దాచే… కురులింక నావే
ఒడిలోన వాలే… నీ మోము నాదే
మధురాలు దోచే.. అధరాలు నావే
అతడు: నీలో పరిమళం… పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే… ఓఓ ఓఓ ఓ హో హో
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఆమె: ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
అతడు: ఓఓ… ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మ
ఆమె: కాలం ముగిసిన… ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే… ఓఓ ఓఓ ఓ హో హో
ఆమె: కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
ఇద్దరు: గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓ
కన్నల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
Comments are off this post