LYRIC

Kaavaalaa Telugu Lyrics by Arunraja Kamaraj, Music by Anirudh Ravichander, Singer by Shilpa Rao, From Rajinikanth, Tamannaah, నటించిన తాజా చిత్రం జైలర్‌, Telugu Movie Song. వా నువు కావాలయ్యా… నువు కావాలయ్యా.

Kaavaalaa Telugu Lyrics

Female: Raa Yen Raavellam
Long Aavudhey
Robbery Ku Raa Ve Raa Ve
Raa Nee Paathale
Thee Aavudhey
Thee Pidikka Raavaiyyave

Female:Machatha Moracha
Achatha Koracha
Ichhatha Maracha
Micham Illaama

Female: Machame Vuvvaiya
Achamey Ledhaiyya
Ichhame Nenaiya
Michom Yemaiyya

Female: Vaa Nu Kaavaalaayaa
Nu Kaavaalee
Raa Raa Raa Raa… Raa Raa Raa Raa
Vaa Nu Kaavaalaayaa
Nu Kaavaalee
Raa Raa Raa Raa… Raa Raa Raa Raa

Female: Pathikka Vekkum Bodhaiyya
Yeppa Yeppappa
Kannukulla Nee Seidhi Sollen
Paaaaa

Female: Sikkika Vaikkum Aasaiyya
Vandhaaye Yappa
Thangathula Thaan Thechukoyen
Paaaaa

Female: Konjam Thayangaadha Pa
Konjam Adanga Venaam Pa
Romba Mayangaadha Paaaa
Thappappa Thappappa

Female: Konjam Paatu Kaavaalaa
Konjam Dance Uh Kaavaalaa
Rendum Onnakagava
Kaavaalaa Kaavaalaa

Female: Vaa Nu Kaavaalaayaa
Nu Kaavaalee
Raa Raa Raa Raa… Raa Raa Raa Raa
Vaa Nu Kaavaalaayaa
Nu Kaavaalee
Raa Raa Raa Raa… Raa Raa Raa Raa

వా నువు కావాలయ్యా Lyrics

రా… దాచుంచారా పరువాలన్నీ
రాబరీకి రావే రావే
రా… అందిస్తారా అందాలన్నీ
ఎప్పటికి నీవే నీవే

అచ్చట లేదయ్యా
ముచ్చట లేదయ్యా
పిచ్చిగా ఉందయ్యా
అబ్బా అబ్బబ్బా

వన్నెలే నీవయ్యా
చూసుకో నచ్చాయా
రెచ్చిపో దావయ్యా
హయ్య హయ్యయ్యా

రా నువు కావాలయ్యా
నువు కావాలి రా రా రా
రా రా రా రా రా రా
రా నువు కావాలయ్యా
నువు కావాలి రా రా రా
రా రా రా రా రా రా హహహ

పట్టిన మైకం పొదయ్యా
అబ్బ అబ్బబ్బా
తెగ తరిమే కంగారేంటబ్బా, ఆ
చక్కగా అన్నీ అందంగా విందిస్తానబ్బా
త్వరత్వరగా అందుకోరబ్బా, హ హా

చాలా జరగాలబ్బా
కొంచెం అడగవేంటబ్బా
ఇట్టా పని కాదబ్బా
తప్పబ్బా తప్పబ్బా

చలో డాన్సు కావాలా
భలే సోకు కావాలా
రెండు కలిపిస్తారా
కావాలా కావాలా

రా నువు కావాలయ్యా
నువు కావాలి రా రా రా
రా రా రా రా రా రా
రా నువు కావాలయ్యా
నువు కావాలి రా రా రా
రా రా రా రా రా రా హహహ

రా రా రా రా రా రా హహహ
రా రా రా రా రా రా హహహ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO