LYRIC
Journey Telugu Song Lyrics is written by Battu Vijay Kumar while Nobin Paul has made its tune, sung by Ram Miriyala, Abhinandan Mahishale from 777 Charlie Telugu Movie.
Journey Telugu Song Lyrics In English
Male: Kalala Ooru Chere Varaku
Anukundhe Cheseddhaam
Moonnaalla Aate Brathuke
Nuvu Nenu Katti O Jatte
Male: Cheddhaama Kaalam Paina Swaari
Rammandi Rahadaari
Gamyaale Leni Baatasaarigaa
Ee Lokame Ye Roju Choodani
Male: Rangu Rangulane Hangulane
Vethike Aduge Veyyagaa
Pada Pada Vegangaa
Chaka Chaka Saagangaa
Nalu Dishalanu Thaakangaa
Payanamika Ninge Haddhugaa
Male: Kalala Nidhiki Daaralle
Kadali Odiki Naavalle
Okarikokaru Needalle
Payanamu Thegi Raale Ulkalaa
Male: Meghaala Route-U Map-U
Choopinche Daari Vaipu
Bandi Saaguthunnadi Rai Rayyantu
Male: Andani Prathi Aanandam
Andinche Anubandham
Mana Iddari Madhya Undigaa Ilaa
Male: Naaku Naavaallu Leru
Neeku Neevaallu Leru
Manake Addevaru Raaru
Male: Top-U Geru Vesukoni
Jorugaa Jorandukoni
Eelokame Ye Roju Choodani
Male: Rangu Rangulane Hangulane
Vethike Aduge Veyyagaa
Pada Pada Vegangaa
Chaka Chaka Saagangaa
Nalu Dishalanu Thaakangaa
Payanamika Ninge Haddhugaa
Journey Telugu Song Lyrics In Telugu
Male: కలల ఊరు చేరే వరకు
అనుకుందే చేసేద్దాం
మూన్నాళ్ల ఆటే బ్రతుకంటే
నువ్వు నేను కట్టి ఓ జట్టే
Male: చేద్దామా కాలంపైన స్వారీ
రమ్మంది రహదారి
గమ్యాలు లేని బాటసారిగా
ఈ లోకమే ఏ రోజు చూడని
Male: రంగు రంగులనే హంగులనే
వెతికే అడుగే వెయ్యగా
పద పద వేగంగా చక చక సాగంగా
నలు దిశలను తాకంగా
పయనమిక నింగే హద్దుగా
Male: కలల నిధికి దారల్లే
కడలి ఒడికి నావల్లే
ఒకరికొకరు నీడల్లే
ప్రయాణము తెగి రాలే ఉల్కలా
Male: మేఘాల రూటు మ్యాపు
చూపించే దారి వైపు
బండి సాగుతున్నది రయ్ రయ్యంటూ
Male: అందని ప్రతి ఆనందం
అందించే అనుబంధం
మన ఇద్దరి మధ్య ఉందిగా ఇలా
Male: నాకు నావాళ్లు లేరు
నీకు నీవాళ్ళు లేరు
మనకే అడ్డెవరు రారు
Male: టాపు గేరు వేసుకొని
జోరుగా జోరందుకొని
ఈలోకమే ఏ రోజు చూడని
Male: రంగు రంగులనే హంగులనే
వెతికే అడుగే వెయ్యగా
పద పద వేగంగా చక చక సాగంగా
నలు దిశలను తాకంగా
పయనమిక నింగే హద్దుగా
కలల ఊరు చేరే వరకు Song Lyrics
Singer | Ram Miriyala, Abhinandan Mahishale |
Music | Nobin Paul |
Lyrics | Battu Vijay Kumar |
Star Cast | Charlie, Rakshit Shetty, Sangeetha Sringeri, Raj B Shetty, Danish Sait, Bobby Simha, and others. |
Song Label |
Comments are off this post