LYRIC

Intinti Ramayanam Lyrics by Kasarla Shyam, Music by Madeen Sk, Singer Mangli From ఇంటింటి రామాయణం Movie Song. ఓరి బామ్మర్ది.

Intinti Ramayanam Lyrics

Female: Ye, Goone Penkalillunnadhi Ori Bammardhi
Intla Sitti Silakunnaadhi Ori Bammardhi
Intimundhu Kaakunnaadhi Ori Bammardhi
Thinipoka Vasthuntadhi Ori Bammardhi

Female: Navvul Soodu Puvvul Soodu
Rivvumanna Lavvul Soodu
Mandhi Kandlu Kappesi
Gootle Pandu Gutuk Antadi

Female: Antha Muddhugane Unnadhi Ori Bammardhi
Andla Edho Mathlabunnadhi Ori Bammardhi
Panchukunna Premunnadhi Ori Bammardhi
Padhi Thalalaa Panchaayithidi Ori Bammardhi

Female: Aeyy Agaagaagaagu
Premakatha Okate Unnadhanukuneru
Ee Intla Pittaladhora Cheppe Kathalakanna
Masthu Kathulunnnay, Inurri..!

Female: Aa Intini Nadipinche Gorrenu Soodo
Kosi Koorondetonne Nammesthaadu
Budamkaayalaanti Thammuduntadu
Buddar Khan Laaga Eguruthuntadu

Female: Ye, Muscat Ke Poyyochhina
Biskatlaadokadunnadu
ItunnapullaTeyyadu
Ethula Enkateedu

Female: Aavaragaallu, Chillaragaallu, Gattharagaallu
Okani Kosamokadu Medanaina Kosisthaaru
Ee Paagal Gaallu

Female: Ye, Antha Muddhugane Unnadhi Ori Bammardhi
Andla Edho Mathlabunnadhi Ori Bammardhi
Panchukunna Premunnadhi Ori Bammardhi
Padhi Thalalaa Panchaayithidi Ori Bammardhi

ఇంటింటి రామాయణం ఓరి బామ్మర్ది Lyrics

ఆమె: ఆ, మా ఇంటికొ రామాయణముంటది,
మీ ఇంటికొ రామాయణముంటది,
ఇంటింటికో రామాయణముంటది గాని..
ఈ ఇంట్లో రామాయణం,
భారతం, భాగవతం అన్నీ
మిక్స్ కొట్టి ఫ్లెక్స్ కట్టి ఉన్నయ్.
అది మీకోసం ఒక్కొక్క ఏషాన్ని
పట్టి పట్టి బొట్టు వెట్టి వట్టుకొచ్చిన.
సూడుర్రి, సూశినోళ్లకు సూశినంత..
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత. ఒరి బామ్మర్ది..!

ఆమె:  యే, గూనెపెంకలిల్లున్నాది ఒరి బామ్మర్ది
ఇంట్ల సిట్టి సిలకున్నాది ఒరి బామ్మర్ది
ఇంటిముందు కాకున్నాది ఒరి బామ్మర్ది
తినిపోక వస్తుంటాది ఒరి బామ్మర్ది

ఆమె: నవ్వుల్ సూడు పువ్వుల్ సూడు
రివ్వుమన్న లవ్వుల్ సూడు
మంది కండ్లు కప్పేసి
గూట్లె పండు గుటుక్ అంటదీ

ఆమె: అంత ముద్ధుగనె ఉన్నది ఒరి బామ్మర్ది
అండ్ల ఏదో మత్లబున్నది ఒరి బామ్మర్ది
పంచుకున్న ప్రేమున్నది ఒరి బామ్మర్ది
పది తలలా పంచాయితిదీ ఒరి బామ్మర్ది

ఆమె: ఏయ్ ఆగాగాగాగు..!!
ప్రేమకథ ఒకటే ఉన్నదనుకునేరు.
ఈ ఇంట్ల పిట్టలదొర చెప్పే కథలకన్నా
మస్తు కథలున్నయ్. ఇనుర్రి..!

ఆమె: ఆ ఇంటిని నడిపించే గొర్రెను సూడో
కోసి కూరొండేటోన్నే నమ్మేస్తాడు
బుడంకాయలాంటి తమ్ముడుంటడు
బుడ్డర్ ఖాన్ లాగా ఎగురుతుంటడు

ఆమె: ఏ, మస్కట్ కే పొయ్యొచ్చిన
బిస్కట్లాడొకడున్నడు
ఇటున్నపుల్లటెయ్యడు
ఏతుల ఎంకటీడు

ఆమె: ఆవరగాళ్ళు, చిల్లరగాళ్ళు గత్తరగాళ్ళు
ఒకని కోసమొకడు మెడనైనా కోసిస్తారు
ఈ పాగల్ గాళ్ళు

ఆమె: ఏ, అంత ముద్ధుగనె ఉన్నది ఒరి బామ్మర్ది
అండ్ల ఏదో మత్లబున్నది ఒరి బామ్మర్ది
పంచుకున్న ప్రేమున్నది ఒరి బామ్మర్ది
పది తలలా పంచాయితిదీ ఒరి బామ్మర్ది

ఆమె: ఇదంతా ఇన్నంక
ఏమన్నా యాదికొచ్చినాదుల్లా
ఈల్లంతా ఎవలనుకున్నరు..!
మన బావలు బామ్మర్దులు
శిన్నవ్వలు శిన్నాయ్నస్వంటోళ్లే..!!
ఇదంతా మన కథే, ఇంటింటి రామాయణం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO