LYRIC

ILA ILA LYRICS by Chandrabose, Music by Gopi Sundar, Singers by Karthik, Ayyan Pranathi, From “పురుషోత్తముడు“, మూవీ సాంగ్ ఇలా ఇలా ఇలా ఇవాళనే…

ILA ILA LYRICS

ఇలా ఇలా ఇలా ఇవాళనే… Lyrics

అతడు: ఇలా ఇలా ఇలా ఇవాళనే
ఇదే ఇదే ఇదే ఈరోజునే
ఒక అమృత సమమే జన్మించనులే
ఒక పువ్వల వనమే కను తెరిచెనులే

అతడు: నాకోసం నువ్వే పుట్టినందుకే
అరెరె నా శ్వాసై నువ్వే పుట్టినందుకే
అరెరె నా ప్రేమై నువ్వే పుట్టినందుకే
ఇపుడే చెబుతున్న నీకే శుభాకాంక్షలే… వినవే
ఇలా ఇలా ఇలా ఇవాళనే…

అతడు: పైన ఉన్న చందమామ
దీవెనెలు తెలిపే
పక్కనున్న బంతి కొమ్మ
మంత్రములు చదివే

అతడు: పరిమళపు రాశికి
సుగుణముల రాణికి
నా ప్రాణమే ఇక
ప్రేమకానుక కదా…

అతడు: నా లోకం నువ్వై పుట్టినందుకే
అరెరె నా హృదయం నువ్వై పుట్టినందుకే
అరెరె నా స్పందన నువ్వై పుట్టినందుకే
ఇపుడే చెబుతున్న… నీకే శుభాకాంక్షలే… వినవే

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO