LYRIC
Idi Kadaa Lyrics by Bhaskara Bhatla, Music by Kalyani Malik, Singer Lipsika Bhashyam From ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి Song ఇది కదా మనసుకే మొదటి వేడుకా
Idi Kadaa Lyrics
Idi Kadaa Manasuke Modati Vedukaa
Kanulake Tholi Tholi Kalala Vedikaa
Okariki Okarani Telisipoyaaka
Adugulo Adugule Chivaridhaaka
Chinukuki Chiguriki
Naduma Haayiga
Modalaye Kathanamu
Mugisipodhugaa
AanandaMaanandaMaanandamaaye
Daaranthaa Pooseti Punnaagalaaye
Mounaalu Malli Maataadukuntu
Mabbullo Oogesaaye
AanandaMaanandaMaanandamaaye
Gaalemo Gandhaalu Challesi Poye
Dhooraalu Anni Daaraalla Maari
Iddharni Alleshaaye
AanandaMaanandaMaanandamaaye
Vevela Varnaala Vaibhogamaaye
Kaalaalu Anni Maimarachipoyi Choosaaye
ఇది కదా మనసుకే మొదటి వేడుకా Lyrics
ఇది కదా మనసుకే మొదటి వేడుకా
కనులకే తొలి తొలి కలల వేదికా
ఒకరికి ఒకరని తెలిసిపోయాకా
అడుగులో అడుగులే చివరిదాకా
చినుకుకి చిగురుకీ నడుమ హాయిగా
మొదలయే కథనము ముగిసిపొదుగా
ఆనందమానందమానందమాయే
దారంతా పూసేటి పున్నాగలాయే
మౌనాలు మళ్ళీ మాటాడుకుంటూ
మబ్బుల్లో ఊగేసాయే
ఆనందమానందమానందమాయే
గాలేమో గంధాలు చల్లేసి పోయే
దూరాలు అన్నీ దారాల్లా మారి
ఇద్ధర్ని అల్లేశాయే
ఆనందమానందమానందమాయే
వేవేల వర్ణాల వైభోగమాయే
కాలాలు అన్నీ మైమరచిపోయి చూసాయే
Comments are off this post