దేఖో రే దేఖో రే… దేఖో రే దేఖో Lyrics
దేఖో రే దేఖో రే… దేఖో రే దేఖో
కలియుగ రాముడు అచ్చిండు కాకో
లెట్మి లెట్మి టెల్ యు ఎబౌట్ హిం వినుకో
ఫ్యామిలీ విషయంలో వీడు కొంచెం వీకో
సర్నేముకే వీడు సరెండరైనాడు
ధర్మానికే కొత్త ధర్వాజరా వీడు
వీడి వాళ్ళ జోలికి రాకుండా దాక్కో
మడత పెట్టి కొడితే ముడుసులు బ్రేకో
తెలుసుకో… (తెలుసుకో)
వీడు వేసాడంటే బడ్జెట్ షాకో
ప్లాను గీసాడంటే ప్రాజెక్ట్ షేకో
వీడి నుంచి ప్రతి సబ్జెక్ట్ సీకో
అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు
భజన చేసేట్టు బతకమనిండు
మిడిల్ క్లాస్ రాముడు రాసుకో
(లెటిట్ బి, లెటిట్ బి… లెటిట్ బి)
పుట్టాను అలా నేను
పునర్వసు గడియల్లో
రామయ్య లెవల్లోనే
నడుస్తాను ప్రతిదాన్లో
కమిట్మెంటులో డిట్టో సేమ్ డిట్టో
కమాండింగులో కుడా డిట్టో సేమ్ డిట్టో
సొంతవాళ్ళ కోసం ఎంత దూరమైన
దూసుకెల్లిపోతా… లెటిట్ బి
ఇంటి వాళ్ళ కోసం ఎంత భారమైనా
మోసుకెల్లిపోతా లెటిట్ బి
ఎక్కడెక్కడో నువ్వొంగి వొంగి ఉంటావ్
ఇంట్లో ఎందుకీగో లెటిట్ బి
దిక్కు దిక్కుల ఏం పేరు మోసినా
నీకు ఇంటి పేరే లోగో లెటిట్ బి
కొండంత సంసారాన్ని
మోసే ప్రతి సంసారి
కొండని చేతుల్తో ఎత్తే
గోవర్ధన గిరిధారి
తనపై బాధ్యత బరువనని
హనుమని మించిన ఘనుడు మరి
ఒక సంద్రం దాటెల్లినోన్నే
రామా అని అన్నా
ప్రతి రోజు ఓ సంద్రం దాటే
నిను ఏం అనునో…
సొంతవాళ్ళ కోసం ఎంత దూరమైన
దూసుకెల్లిపోతా… లెటిట్ బి
ఇంటి వాళ్ళ కోసం ఎంత భారమైనా
మోసుకెల్లిపోతా లెటిట్ బి
ఎక్కడెక్కడో నువ్వొంగి వొంగి ఉంటావ్
ఇంట్లో ఎందుకీగో లెటిట్ బి
దిక్కు దిక్కుల ఏం పేరు మోసినా
నీకు ఇంటి పేరే లోగో లెటిట్ బి
Comments are off this post