LYRIC
Danguru Danguru Song Lyrics In Telugu by Kamal Eslavath, Music by Prashanth R Vihari, Singer Mangli, Song ఢంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మాశివ ఢంగురు. శివరాత్రి
Danguru Danguru Song Lyrics
Aa, Danguru Danguru Danguru Maa Shiva
Vayyaari Maa Shiva Dangurumaa
(Aa, Danguru Danguru Danguru Maa Shiva
Vayyaari Maa Shiva Dangurumaa)
Om Namah Shiva Omkara Maa Siva
Shankara Gouri Vanka Choodumaa
Om Namah Shiva Omkara Maa Siva
Shankara Gouri Vanka Choodumaa
Aa, Danguru Danguru Danguru Maa Shiva
Vayyaari Maa Shiva Dangurumaa
(Aa, Danguru Danguru Danguru Maa Shiva
Vayyaari Maa Shiva Dangurumaa)
ఢంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మాశివ Lyrics
ఆ, డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
(ఆ, డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా)
ఓం నమః శివ ఓంకార మా శివ
శంకర గౌరీ వంక చూడుమా
ఓం నమః శివ ఓంకార మా శివ
శంకర గౌరీ వంక చూడుమా
ఆ, డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
(ఆ, డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా) ||2||
ఆ, మంచిమల్లెలన్ని ఒళ్ళో పోసుకొని
కొప్పున ముడిసెను దండలల్లుకొని
దేవరాణి ఊసు కళ్ళ నింపుకొని
ఎదురేగే పున్నమి వెన్నెలంపుకొని
ఏదారినాత్తావో కేదారినాధుడ
బదులీయవేమయ్య ఓ భద్రినాధుడ
డంగురు డంగురు డంగురు
డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
శోకాలు బాపేటి దేవుడ
ముక్కంటి లోకాలు ఏలేటి
నందీశ నీతోటి
ఆ, సరిజోడ నీతోడ కానంగా నీపొంటి
సరసంగా చేరంగా సాగేరా తొవ్వంటి
పంచభూతాలల్లో కొలువైన ఈషా
కొంచమైనా జాలి చూపు మహేషా
డంగురు డంగురు డంగురు
డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
(బసవా, బసవయ్యా
బసవనాధా, బసవన్నా
బసవపులి, బసవేశ్వరా
బసవా బసవా బసవా)
ఆ, బూడిద దేహపు బైరాగిరా వాడు
వల్లకాడు ఒగ్గి ఉండలేనివాడు
ఆహ, ఏదడిగినా ఇచ్చే ఆదియోగి వాడు
డంగురు డంగురు ఢమరునాధ ప్రియుడు
దేవాది దేవుళ్ళ దేవా దేవుడు
పార్వతమ్మ జంట కోరిన సఖుడు
డంగురు డంగురు
ఆహ, డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
(డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా)
ఓం నమః శివ ఓంకార మా శివ
శంకర గౌరీ వంక చూడుమా
ఓం నమః శివ ఓంకార మా శివ
శంకర గౌరీ వంక చూడుమా
ఆ, డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
డంగురు డంగురు డంగురు మా శివ
వయ్యారి మా శివ డంగురుమా
వయ్యారి మా శివ డంగురుమా
Comments are off this post