LYRIC
Brundavanive Lyrics by Vengi Sudhakar, Music by Chaitan Bharadwaj, Sung by Sid Sriram, From Gam Gam Ganesha Movie Song. బృందావనివే యవ్వనివే నీవే. నా మనసే నీ వశమే రా.
Brundavanive Lyrics
Male: Andhaala Andhaala
Andham Nanne Thaakipoye
Andhello Jaari Ne Padipoyaane
Mandara Mandara
Gandham Gaallo Kalisipoye
Vayyaari Choope Parugetti
Valale Patti Nanu Patte
Ayyo Naa Kanule Cheri
Kalaladige Pillaraa
Nayagaarame Naapai Challe
Male: Brundavanive Yavvanive Neeve
Naa Manase Nee Vashame Raa
Preyasive Oorvashive Neeve
Aaraadhanamainaave
Male: Praanaale Leve
Padasaage Cheli Nee Venukaa
Naa Sruthive Sangathive Neeve
Naa Aanathivai Raave
Male: Adho Idho Edho Anesaake Alajadi Kalige
Yadhaavidhi Edhe Yemaayene
Madhi Valapulu Chilike
Hadavidi Pade Padesaave
Manasanu Madhine
Padhe Padhe Adhe Sodhaayene
Male: Vennelaipoye Cheekate Vela
Vannele Unna Vaakite
Daarunaalu Thagave
Kannula Kaaranaalu Kanave
Viduvanule Cheli Ninu Kshaname
Male: Brundavanive Yavvanive Neeve
Naa Manase Nee Vashame Raa
Preyasive Oorvashive Neeve
Aaraadhanamainaave
Male: Praanaale Leve
Padasaage Cheli Nee Venukaa
Naa Sruthive Sangathive Neeve
Sindhoorive
Male: SariGamaPada
Pedaalevo Premani Vethike
Budha Guru Ane Rojelane
Tholi Valapula Jathake
Nadhi Nadhaanike Mudesaake
Thanuvulu Thonike
Adhe Adhe Vyadhe Kadhaayene
Male: Needala Venta Saagani
Neeli Kallalo Nannu Daagani
Vaayidhaalu Anake
Gundelo Vedhanedho Vinave
Manuvadige Madhanudi Swarame
Male: Brundavanive Yavvanive Neeve
Naa Manase Nee Vashame Raa
Preyasive Oorvashive Neeve
Aaraadhanamainaave
Male: Praanaale Leve
Padasaage Cheli Nee Venukaa
Naa Sruthive Sangathive Neeve
Naa Aanathivai Raave
బృందావనివే యవ్వనివే నీవే Lyrics
అతడు: అందాల అందాల
అందం నన్నే తాకి పోయే
అందెల్లో జారి నే పడిపోయానే
మందార మందార
గంధం గాల్లో కలిసి పోయే
వయ్యారి చూపే పరుగెట్టి
వలలే పట్టి నను పట్టే
అయ్యో నా కనులే చేరి
కలలడిగే పిల్లరా
నయగారమే నాపై చల్లే
అతడు: బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
అతడు: ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే
అతడు: అదో ఇదో ఎదో అనేసాకే అలజడి కలిగే
యధావిధి ఎదే ఏమాయెనే
మది వలపులు చిలికే
హడవిడి పడి పడేసావే మనసను మదినే
పదే పదే అదే సొదాయెనే
అతడు: వెన్నెలైపోయే చీకటే వేళ
వన్నెలే ఉన్న వాకిటే
దారుణాలు తగవే
కన్నుల కారణాలు కనవే
విడువనులే చెలి నిను క్షణమే
అతడు: బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
అతడు: ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
సింధూరివే
అతడు: సరి గమ పద పెదాలేవో ప్రేమని వెతికే
బుధ గురు అనే రోజేలనే
తొలి వలపుల జతకే
నది నదానికే ముడేసాకే
తనువులు తొనికే
అదే అదే వ్యదే కధాయేనే
అతడు: నీడలా వెంట సాగని
నీలి కళ్లలో నన్ను దాగని
వాయిదాలు అనకే
గుండెలో వేదనేదో వినవే
మనువడిగే మధనుడి స్వరమే
అతడు: బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
అతడు: ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే
Comments are off this post