LYRIC
Baby Shower Lyrics Telugu
Singer: Sahithi Chaganti
Lyrics: Ramajogayya Sastry
Baby Shower Lyrics Telugu In English
కోరస్: లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
ఆమె: లాయి లాయి చిన్నారి చెల్లాయి
కన్నకలలు నెరవేరనున్నాయి
ఆమె: డివ్వి డివ్విట్టం అందాల కోలాటం
బొట్టు పెట్టింది అరుదైన పేరంటం
ముద్దుగుమ్మకు మురిపాల సీమంతం
ఇంటి పెద్దలా ఈ తంతు జరిపిద్దాం
ఆమె: డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం
ఆమె: పుట్టింటివారైనా అత్తింటివారైనా
నీ అక్కచెల్లెళ్ళం మేమే
హమ్మమ్మో చెయ్యొద్దు ఏ చిన్నిపనైనా
నీ మంచిమన్ననంతా మాదే
కోరస్: ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
ఆమె: కన్నా రా నువ్వింకా హాయిగ నిద్దురపోవాలి
ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
ఆమె: నీ హాయే పాపాయై పొత్తిళ్ళల్లో వాలాలి
ఆమె: డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం
ఆమె: ప్రాణాల అంచుల్లో తానాలు పోసేటి
త్యాగ గుణమే అమ్మా
బరువైన బంధాన్నే మునిపంట మోసేటి
ఆదిశక్తి ఆడజన్మ
కోరస్: ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
ఆమె: బుజ్జి బుజ్జి బొజ్జల్లో కొలువై ఉన్నది దేవుళ్ళే
కోరస్: ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
ఆమె: దేవుణ్ణే నీళ్ళాడే అమ్మలు కూడా దేవతలే
ఆమె: డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం
కోరస్: లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
Baby Shower Lyrics Telugu In English
Chorus: Laayi Laayi Lallaayi Laayi
Laayi Laayi Laayee
Laayi Laayi Lallaayi Laayi
Laayi Laayi Laayee
Female: Laayi Laayi Chinnari Chellaayi
Kanna Kalalu Neraveranunnaayi
Female: Divvi Divvittam Andala Kolaatam
Bottu Pettindi Arudaina Perantam
Muddhugummaku Muripaala Seemantham
Inti Peddalaa Ee Thanthu Jaripiddhaam
Female: Divvi Divvittam Andala Kolaatam
Bottu Pettindi Arudaina Perantam
Female: Puttinti Vaaraina Atthinti Vaaraina
Nee Akkachellellam Meme
Hammammo Cheyyoddhu Ye Chinnipainaa
Nee Manchimannananthaa Maadhe
Chorus: Ye Uyyaale Uyyale Uyya Uyaa Uyyaale
Female: Kanna Raa Nuvvinkaa Haayigaa Niddhurapovaali
Chorus: Ye Uyyaale Uyyale Uyya Uyaa Uyyaale
Female: Nee Haaye Paapaayai Potthillallo Vaalaali
Female: Divvi Divvittam Andala Kolaatam
Bottu Pettindi Arudaina Perantam
బేబీ షవర్ Song Info
Singer | Sahithi Chaganti |
Music | Mani Sharma |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Samantha, Varalaxmi Sarathkumar, Unni Mukundan |
Song Label |
Comments are off this post