LYRIC

Allukunna Ee Bandhame Lyrics by Pranavam, Music by Saravana Vasudevan, Singer by Sandilya Pisapati, From Operation Raavan Movie అల్లుకున్న ఈ బంధమే… చిననాటి నుండి నీ చుట్టూర తిరుగుతూ…
నిన్నేమో ఇష్టపడుతు నువ్వే దిక్కని అంటూ…

Allukunna Ee Bandhame Lyrics

అల్లుకున్న ఈ బంధమే Lyrics

అతడు: చిననాటి నుండి నీ చుట్టూర తిరుగుతూ
నిన్నేమో ఇష్టపడుతు నువ్వే దిక్కని అంటూ
నువ్వే దక్కాలంటూ మిక్కిలి పూజలు చేస్తే
చిక్కుల్లో పడదోస్తివి… కూసింత కరుణ లేకా

అతడు: ఎన్నెన్నో ఆటలేమో నీతో ఆడుతు పెరిగి
నీ చేతిలో ఇపుడు ఆటబొమ్మనైపోయా
చేతగాని వాడినయ్యి… ఓటమిలో మునిగిపోయి
అవమానంతో నేనే బీడుబారి మోడునయ్యా

అతడు: చేతగాని వాడినయ్యి… ఓటమిలో మునిగిపోయి
అవమానంతో నేనే బీడుబారి మోడునయ్యా

అతడు: అల్లుకున్న ఈ బంధమే
వల్లకాడు చేరుతుంటె
నా వల్ల కాదు అంటు
తల్లడిల్లిపోతుంటే
నీ సౌఖ్యం నీదంటు
ఏకాకిగ నన్ను చేశావ్
హృదయాన్నే పగులగొట్టి
శోకం కానలో వేశావ్

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO