LYRIC

Adhirindhi Mastaru Mee Posteru Lyrics are written by Bhaskarabatla while Jakes Bejoy has made its tune, sung by Sri Krishna, Sahithi Chaganti from Pakka Commercial movie.

 

Adhirindhi Mastaru Mee Posteru Lyrics In English

Female: Adhirindhi Mastaru Mee Posteru
Mee Block & White Dressemo Blockbuster

Female: Ye, Adhirindhi Mastaru Mee Posteru
Mee Block & White Dressemo Blockbuster

Female: Mee Argue Vinnaaka Whistle Yesthaaru
Mee Fans Antha Flexy’lu Pettestharu

Male: Aa Getups Emito, Makeups Emito
Shooting’kellinattu
Ee Setup Emito, Buildup Emito
Case’u Gelichinattu

Female: Don’t Worry Boss
Ee Criminalskem Panundadhe
Don’t Worry Boss
Mana Subjectulo Dammundhile

Female: Ye, Adhirindhi Mastaru Mee Posteru
Mee Block & White Dressemo Blockbuster

Male: Nalugu Metlekkesarike
Aayaasan Paduthunnaave
Ittaanti Riskulu Enduku
Ee Age’lo Neeku

Female: Hero’laku Vayasaipodhe
Eppatiki Kingulu Vaalle
Amitabh Rajikanthunu
Choolledhaa Nuvvu

Male: Eduruga Unnadhi Court Ye
Cinema Kosam Vesunna Set Ye Kaadhe
Meeranukunnattu Pani Easy Gaa Ayipodhe

Female: Climax’loki Raakundaane Enti Ee Reviews
Sucessu Meetlo Kullukuntaav
Adi Maaku Telusu

Female: Don’t Worry Boss
Ee Criminalskem Panundadhe
Don’t Worry Boss
Mana Subjectulo Dammundhile

Female: Ye, Adhirindhi Mastaru Mee Posteru
Mee Block & White Dressemo Blockbuster

Female: Mee Argue Vinnaaka Whistle Yesthaaru
Mee Fans Antha Flexy’lu Pettestharu

Female: Don’t Worry Boss
Ee Criminalskem Panundadhe

Adhirindhi Mastaru Mee Posteru Lyrics In Telugu

Female: అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ & వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరూ

Female: ఏ, అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ & వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరూ

Female: మీ ఆర్గ్యూ విన్నాక విజిలేస్తరు
మీ ఫ్యాన్స్ అంతా ఫ్లెక్సీలు పెట్టేస్తరు

Male: ఆ గెటప్పేమిటో, మేకప్పేమిటో
షూటింకెళ్లినట్టు..!
ఈ సెటప్పేమిటో, బిల్డప్పేమిటో
కేసు గెలిచినట్టూ..!

Female: డోంట్ వర్రీ బాసు
ఈ క్రిమినల్సుకేం పనుండదే
డోంట్ వర్రీ బాసు
మన సబ్జెక్టులో దమ్ముందిలే

Female: ఏ, అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ & వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరూ

Male: నాలుగు మెట్లెక్కేసరికే ఆయాసం పడుతున్నావే
ఇట్టాంటి రిస్కులు ఎందుకు ఈ ఏజ్ లో నీకు

Female: హీరోలకు వయసైపోదే
ఎప్పటికీ కింగులు వాల్లే
అమితాబు రజినీకాంతును
చూల్లేదా నువ్వు

Male: ఎదురుగ ఉన్నది కోర్టే
సినీమా కోసం వేసున్న సెట్టే కాదే
మీరనుకున్నట్టూ పని ఈజీగా అయిపోదే

Female: క్లైమాక్స్ లోకి రాకుండానే ఏంటీ ఈ రివ్యూసూ
సక్సెస్ మీట్లో కుళ్ళుకుంటావ్
అది మాకు తెలుసు

Female: డోంట్ వర్రీ బాసు
ఈ క్రిమినల్సుకేం పనుండదే
డోంట్ వర్రీ బాసు
మన సబ్జెక్టులో దమ్ముందిలే

Female: ఏ, అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ & వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరూ

Female: మీ ఆర్గ్యూ విన్నాక విజిలేస్తరు
మీ ఫ్యాన్స్ అంతా ఫ్లెక్సీలు పెట్టేస్తరు

Female: డోంట్ వర్రీ బాసు
ఈ క్రిమినల్సుకేం పనుండదే

అదిరింది మాస్టారు మీ పోస్టరు Song Info

Singer Sri Krishna, Sahithi Chaganti
Music Jakes Bejoy
Lyrics Bhaskarabatla
Star Cast Gopichand, Raashi Khanna
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO