LYRIC

Ugavayya Ugevayya Swami Uyyala Lyrics In Telugu & English Song ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల జో జో లాలి జో… జో జో లాలి జో.

Ugavayya Ugevayya Swami Uyyala Lyrics

Ugavayya Ugevayya Swami Uyyala Lyrics

ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల Lyrics

అతడు: ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
ఉపేము ఉయ్యాలా
హరి హర నందనుడ ను ఉగు ఉయ్యాలా
ఉపేము ఉయ్యాలా
కోరస్: ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాలా
ఉపేము ఉయ్యాలా
హరి హర నందనుడ ను ఊగు ఉయ్యాలా
ఉపేము ఉయ్యాలా
జో జో లాలి జో… జో జో లాలి జో

అతడు: ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
ఉపేము ఉయ్యాలా
హరి హర నందనుడ ను ఉగు ఉయ్యాలా
ఉపేము ఉయ్యాలా

అతడు: హరి ఏమొ నీ రూపం
హరుడేమొ మన రూపం
హరి హరుల సంగ్రమం
అయ్యప్ప ని జననం
కోరస్: హరి హరుల సంగ్రమం అయ్యప్ప ని జననం
అతడు:  హరి ఏమొ నీ రూపం
హరుడేమొ మన రూపం
హరి హరుల సంగ్రమం
అయ్యప్ప ని జననం
కోరస్: హరి హరుల సంగ్రమం అయ్యప్ప ని జననం
అతడు: పసిబాలుని రూపాన
ఆ పంబ తీరానా
ఏడ్చుతూ దొరకినావు రాజువు నీవు
జో జో లాలి జో… జో జో లాలి జో

అతడు: ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
ఉపేము ఉయ్యాలా
హరి హర నందనుడ ను ఊగు ఉయ్యాల
ఉపేము ఉయ్యాలా

అతడు: కోట్లాది భక్తులంత ని కొండకు వస్తుండగ
ఆపదలున్నవారు నిను వేడు చుండంగ
కోరస్:ఆపదలున్నవారు నిను వేడు చుండంగ
అతడు: కోట్లాది భక్తులంత ని కొండకు వస్తుండగ
ఆపదలున్నవారు నిను వేడు చుండంగ
కోరస్:ఆపదలున్నవారు నిను వేడు చుండంగ
అతడు: అరుపులు విన్న స్వామి ఆడివంత తిరగంగ
అలసిపోయి స్వామి క్షయనించంగా
జో జో లాలి జో… జో జో లాలి జో

అతడు: ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
ఉపేము ఉయ్యాలా
హరి హర నందనుడ ను ఊగు ఉయ్యాల
ఉపేము ఉయ్యాలా

అతడు: పచ్చాని పందిల్లు పడిపూజలు చేయంగ
ఆవునేయ్యి తొ నీకు అభిషేకము చేయంగ
కోరస్: ఆవునేయ్యి తొ నీకు అభిషేకము చేయంగ
అతడు: పచ్చాని పందిల్లు పడిపూజలు చేయంగ
ఆవునేయ్యి తొ నీకు అభిషేకము చేయంగ
కోరస్: ఆవునేయ్యి తొ నీకు అభిషేకము చేయంగ
అతడు: అభిషేకమoదున అలరాడిన స్వామి
అలసిపోయిన స్వామి నిదొరోవంగా
జో జో లాలి జో… జో జో లాలి జో


అతడు: ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
ఉపేము ఉయ్యాలా
హరి హర నందనుడ ను ఉగు ఉయ్యాలా
ఉపేము ఉయ్యాలా
ఉగవయ్య ఊగావయ్య ఊగు ఉయ్యాల
ఉపేము ఉయ్యాలా
హరి హర నందనుడ ను ఉగు ఉయ్యాలా
ఉపేము ఉయ్యాలా
జో జో లాలి జో… జో జో లాలి జో
జో జో లాలి జో… జో జో లాలి జో

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO